బాలకృష్ణ హీరోగా బాబీ డైరెక్ట్ చేసిన డాకు మహారాజ్ సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాకి మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ అదిరిపోయింది అని చూసిన ప్రతి ఒక్కరు అంటున్నారు. అలాగే సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఈ సినిమాకి తమన్ ప్రాణం పెట్టి పనిచేసాడని, బాలకృష్ణ ఎలివేషన్స్ సీన్స్ లో…