Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాల్ కార్పోరేషన్ హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్ చేసింది. శిల్పా లేవుట్ లెవల్ – 2 ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
Traffic Diversions: హైదరాబాద్ వాసులకు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మార్చి 22 నుంచి ఐకియా రోటరీకి వెళ్లే అన్ని మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు.