Hyderabad: బిగ్ అలెర్ట్.. 4 రోజులు ఫ్లైఓవర్ బంద్..! ఎక్కడంటే..
- ఎస్‌ఆర్‌డీపీ శిల్పా లేఅవుట్ లెవల్ -2 గచ్చిబౌలి జంక్షన్ వద్ద నిర్మాణ పనులు..
- ఈనెల 12వ తేదీ వరకు ఫ్లై ఓవరు బంద్..
- సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాల్ కార్పోరేషన్ హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్ చేసింది. శిల్పా లేవుట్ లెవల్ – 2 ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా అక్కడ ఐదు రోజుల పాటు ఫ్లైఓవర్ మూసివేస్తున్నట్లు తెలిపింది. ఎస్‌ఆర్‌డీపీ శిల్పా లేఅవుట్ లెవల్ -2 గచ్చిబౌలి జంక్షన్ వద్ద నిర్మాణ పనుల కారణంగా నాలుగు రోజుల పాటు ఫ్లై ఓవర్ మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అంటే సోమవారం 12వ తేదీ వరకు రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు ఫ్లై ఓవరు మూసివేయనున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ ప్రకటనలో తెలిపారు.
Read also: Jagtial Crime: గురుకుల పాఠశాలలో విద్యార్థుల వరుస మరణాలు.. పది రోజుల్లో ఇద్దరు మృతి
Also Read
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
- Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
గచ్చిబౌలి గుండా వెళ్లాల్సిన వాహనాలు ఆ మార్గం గుండా కాకుండా మరో మార్గం వైపు మళ్లింపులు చేపట్టారు. బయోడైవర్సీటి జంక్షన్ నుంచి ఐఐటీ జంక్షన్, బైపాస్, బ్రిడ్జీ గుండి టెలికాం నగర్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ నుంచి ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. ఐఐఐటీ జంక్షన్ నుంచి బయోడైవర్సిటి జంక్షన్ వైపు వెళ్లే వాహనదారులు బ్రిడ్జీ గుండా గచ్చిబౌలి జంక్షన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ చేరుకోవాలి. ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఐదు రోజుల పాటు ఉంటాయి.. వాహనదారులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నిబంధనలకు అనుసరించి తమకు సహకరించాలని సైబరా పోలీసులు కోరారు. ట్రాఫిక్ ఆంక్షలు ఐదు రోజులు ఉంటాయి.. గురువారం రాత్రి 11 గంటల నుంచి సోమవారం 12వ తేదీ రాత్రి 11 గంటల వరకు ఉంటుంది.అటుగా వచ్చే వాహనదారులకు సరైన సమాచారం అందించాలని ట్రాఫిక్ పోలీసులకు జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశించారు. ఐదు రోజుల వరకు ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాల్సిందిగా సూచించాలని తెలిపారు.
KTR: యాభై ఏళ్లు నీటి ఇబ్బంది రాకుండా సుంకిశాల ప్రాజెక్ట్ పూర్తి చేశాం..
తాజావార్తలు
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!