Here is Cyberabad Police Warnings to Hyderabad Peoples: ‘దసరా’ పండగను స్వగ్రామాల్లో జరుపుకునేందుకు హైదరాబాద్ నగరవాసులు అందరూ తరలివెళ్తున్నారు. విజయదశమి వరకు నగరం అంతా ఖాళీ కానుంది. ఇదే అదునుగా దొంగలు రెచ్చిపోయే అవకాశముంది. ఖాళీగా ఉన్న ఇంట్లో చొరబడి దొరికినకాడికి దోచుకునే అవకాశం ఉంది. ఈ దొంగతనాల నివారణకు సైబరాబాద్ పోలీసులు కీలక సూచనలు చేశారు. ఇంటికి తాళాలు వేసి ఊరు వెళ్లాల్సి వస్తే.. తగిన ఏర్పాట్లు చేసుకున్న తర్వాతే వెళ్లాలని హెచ్చరించారు.…
Fake Ginger Paste: నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ఫ్యాక్టరీ పై సైబరాబాద్ SOT పోలీసుల దాడులు నిర్వహించారు. 15 లక్షల విలువ గల 7.3 టన్నుల పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు.
Operation Smile: నిరాశ్రయులైన చిన్నారులు, బాలకార్మికుల రక్షణ కోసం సైబరాబాద్ పోలీసులు నేటి నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్-ఎక్స్ నిర్వహించనున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాల..
Fake notes: నకిలీ నోట్లను చలామణి చేస్తూ ఒక్కొక్కరికి మూడు రూపాయలు సంపాదించేందుకు కొన్ని ముఠాలు ఏజెంట్లను నియమించుకుంటున్నాయి. సైబరాబాద్ పోలీసులు రెండు నెలలుగా సాగుతున్న విచారణలో వెలుగు చూసింది.
Playing Poker: పేకాట ఆడుతున్న వాళ్ల ఆటను కట్టించారు సంగారెడ్డి జిల్లా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రేట్ పరిధిలో ఉన్న రామచంద్రపురం ఎస్ఓటీ పోలీసులు. కొల్లూరు ఓ ఫామ్ హౌస్ లో రాత్రి పేకాట ఆడుతున్నారనే పక్కా సమారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పేకాట ఆడుతున్న 16 మందిని అదుపులో తీసుకున్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీకి చెందిన 13వ వార్డు కౌన్సిలర్ మయూరి రాజు గౌడ్ చెందిన ఫామ్ హౌస్ గా పోలీసులు గుర్తించారు. Read…