డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో సైబర్ నేరాలు పట్ల అవగాన ఉండాలి.. రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.. ఈ సెమినార్ ద్వారా విద్యార్థులకు, పబ్లిక్ కి అవగాహన కల్పించాము అని ఆయన తెలిపారు.
Data Safty: అరచేతిలోకి ప్రపంచాన్ని తీసుకొచ్చిన సెల్‌ఫోన్ వల్ల మన వ్యక్తిగత సమాచారం అంగడి సరుకుగా మారింది. మనకు తెలియకుండానే మన డేటా చోరీకి గురవుతోంది. దీనికి కారణం ఎవరు?. మనంతట మనమే మన పర్సనల్ డిటెయిల్స్‌ని ఆన్‌లైన్‌లో పెడుతున్నామా? (లేక) సైబర్ నేరగాళ్లు చాటుగా దొంగిలిస్తున్నారా? అంటే.. ఇద్దరూ కారణమే.
Cyber Crimes : రోజురోజుకు ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగిపోతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. మోసగాళ్లు బ్యాంక్ ఖాతా నుండి డబ్బును దొంగిలించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.