Cyber Frauds: గత కొంతకాలంగా అనేక చోట్ల ఇన్వెస్ట్మెంట్ పేరుతో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతు కోట్ల రూపాయలు కోళ్లగొడుతున్నాయి ముఠాలు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కి చెందిన కొందరు బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేస్తున్నారు. ఈ ముఠాల కోసం ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు సైబర్ క్రైమ్ పోలీసుల బృందాలు వెళ్లాయి. సైబర్ ముఠాలకు అకౌంట్స్ సప్లయ్ చేస్తున్న వారితో పాటు అకౌంట్ హోల్డర్లలను సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపడుతున్నారు. Kishan…
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం శాంతి భద్రతలను నిర్వీర్యం చేసిందని, నేరాలు పెరిగిపోయయని ఆమె పేర్కొన్నారు. కొన్ని కేసులను రీ-ఇన్వెస్టిగేట్ చేస్తామని తెలిపారు. ప్రతి కేసునూ రీ-ఇన్వెస్టిగేషన్ చేయలేం కానీ.. సంచలనం రీ-ఇన్వెస్టిగేషన్ డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆలోచన చేస్తామన్నారు. మహిళా భద్రత సహా, వివిధ నేరాల్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం సమీక్ష చేశారని హోం మంత్రి తెలిపారు.
Cyber Crime: దేశంలో సైబర్ క్రైమ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. సైబర్ మోసగాళ్లు మోసం చేసేందుకు ప్రతిరోజూ కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో సైబర్ దాడికి గురికాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడం సవాలుతో కూడిన పనిగా మారింది. మీరు కొన్ని చిన్న విషయాలపై శ్రద్ధ వహించడం ద్వారా సైబర్ మోసాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైనట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ సెల్కు తెలియజేయండి. మోసాన్ని నివారించడానికి ఈ…
Cyber Crime: ప్రస్తుతం టెక్నాలజీ ఎక్కువ వాడుతున్న నేపథ్యంలో అనేక పనులు చాలా త్వరగా జరుగుతున్న.. మరోవైపు దారుణాలు కూడా జరగుతున్నాయి. చాలామంది సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోతున్నారు. ఇలా మోసపోయిన వాళ్లు చాలానే డబ్బులను పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన విషయాలను ప్రతిరోజు మనం మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉంటాము. తాజాగా జగిత్యాల జిల్లాలో సైబర్ మోసం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. GVMC Standing Committee Elections:…
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) తెలంగాణ రాష్ట్రంలో గత ఐదు నెలల్లో వివిధ సైబర్ మోసాల బాధితులకు రూ.85.05 కోట్లు తిరిగి అందించింది. TGCSB డైరెక్టర్ శిఖా గోయెల్ మాట్లాడుతూ TGCSB , తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (TGLSA) మధ్య సహకార ప్రయత్నమే ఫలితం అని అన్నారు. ఈ ప్రయత్నాలు పెరుగుతున్న సైబర్ నేరాల వెనుక గల కారణాలను , నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) ద్వారా ఫస్ట్ ఇన్ఫర్మేషన్…
ఆదాయపు పన్ను రిటర్న్ల దాఖలుకు చివరి తేదీ ముగిసింది. దేశవ్యాప్తంగా 7 కోట్ల మందికి పైగా ఐటీఆర్ దాఖలు చేశారు. ఇప్పుడు ఆదాయపు పన్ను రీఫండ్ పేరుతో మోసాల ఆట మొదలైంది.
Cyber Crime: హర్షద్ మెహతా లాగా వేలకోట్ల రూపాయలు సంపాదించాలనుకుంటున్నారా..? ముకేష్ అంబానీ లాగా కోటీశ్వరుడు కావాలనుకుంటున్నారా..? స్టాక్ మార్కెట్లో మీరు ఒక వెలుగు వెలగాలనుకుంటున్నారా..? అయితే మేము అందిస్తున్న టిప్స్ లో పెట్టుబడి పెట్టండి.. అధిక లాభాలు ఇస్తాం.. అంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇబ్బందిగా వస్తున్నాయి ..ఈ మెసేజ్ లను ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు మనం పూర్తిగా నిండా మోనిగిపోయినట్టే.. సోషల్ మీడియాలో వచ్చిన ప్రకటన చూసి గ్రూపులో యాడ్ అయిన ఇద్దరి…
జనగామ జిల్లాలో స్టాఫ్ నర్సు ఉద్యోగాల పేరిట సైబర్ నేరగాళ్ల మోసాలకు పాల్పడుతున్నారు.బాధితుల వద్ద నుండి అధిక మొత్తంలో ఆన్లైన్ లావాదేవీ ద్వారా కేటుగాళ్లు డబ్బులు గుంజుతున్నరు. 2024 ఫిబ్రవరిలో జనగామలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో,స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి స్టాఫ్ నర్స్ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారంటూ ఫోన్ చేసి ఫేక్ మెయిల్ ఐడి తో ఆర్డర్ కాపీని పంపి సైబర్ నేరగాల్లో నమ్మ బలికిస్తున్నారు.నిజమేనని నమ్మి ఇంటర్వ్యూ కొరకు…
రానురాను సైబర్ నేరగాళ్లకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. జనాలను మోసం చేసేందకు వినూత్న దారులు ఎంచుకుంటూ డబ్బులు దండుకుంటున్నారు. టెక్నాలజీపై అవగాహన లేని వాళ్ల అత్యాసకు పోయి డబ్బును పోగొట్టుకుంటున్నారు. మొన్నటికిమొన్న తెలంగాణలో స్కీముల్ని ఆసరాగా చేసుకొని ఎన్నో సైబర్ మోసాలు పుట్టుకొచ్చాయి. చివరికి మైక్రోసాఫ్ట్ సర్వర్ లో తలెత్తిన సాంకేతిక సమస్యను కూడా ఆసరాగా చేసుకొని ఆన్ లైన్ మోసాలు జరిగాయి. ఇప్పుడు ఏకంగా వాట్సాప్ గ్రూపుల్లోకి కూడా ప్రవేశించింది. Sweet corn: వానాకాలంలో స్వీట్కార్న్తో…
UP: గతంలో సాయుధ నేరస్తులు బ్యాంకులను దోచుకునేవారు. ఇప్పుడు మోసగాళ్లు ఇంట్లో కూర్చునే బ్యాంకు సర్వర్ హ్యాకర్లు డబ్బును కాజేస్తున్నారు. దేశ రాజధానికి ఆనుకుని ఉన్న ఉత్తరప్రదేశ్లోని నోయిడా సెక్టార్ 62లో ఉన్న నైనిటాల్ బ్యాంక్లో ఇలాంటి కేసు జరిగింది.