తాలింపులో కరివేపాకు వేస్తేనే రుచి వస్తుంది.. ఎంత తీసి పెట్టినా కూడా వేస్తారు.. రుచిని పెంచడంతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది.. కరివేపాకుల్లో విటమిన్ సి, మెగ్నీషియం, ఐరన్, కాపర్, కాల్షియం, ఫాస్పరస్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు వంటి ముఖ్యమైన పోషకాలు ఇందులో ఉంటాయి. భారతదేశంలోని చాలా వంటలలో ఈ ఆకులను ఉపయోగిస్తారన్న విషయం మీకు తెలిసిందే. ఇవి రుచి పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తాయి. చాలా మంది ఆరోగ్య నిపుణులు ప్రతిరోజూ కరివేపాకును తీసుకుంటే…
కరివేపాకు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రతి కూరలోనూ కనిపిస్తుంది.. అయితే అందరు దాన్ని తినకుండా పక్కన తీసిపడేస్తారు.. అందుకే చాలా మంది కరివేపాకును పొడిగా చేస్తారు.. లేదా రైస్ చేసుకొని తింటారు.. దీన్ని ఎక్కువగా బాలింతలకు పెడతారు. అయితే నిజానికి ఈ ఆకులను చాలామంది కూరల్లో నుంచి తీసి పడేస్తారు. కానీ దీని వల్ల మనకు అనేక లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.. కరివేపాకుతో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కరివేపాకు వల్ల కేవలం…
వంటల్లో కరివేపాకును పక్కన పెట్టినా కూడా పోపులో కరివేపాకు లేంది ఆ రుచి రాదు.. కరివేపాకులో చాలా పోషక విలువలు ఉన్న చాలా వరకు వాటిని తిన్నారు.. వాటి పోషక విలువలు తెలిసాక ఈ మధ్య కాలంలో బాగా తింటున్నారు. ఈ కరివేపాకు కూరలో తాలింపులోనే కాకుండా, వాటితో పుడులు కూడా తయారు చేస్తున్నారు. కరివేపాకుకు ప్రతి కాలంలో డిమాండ్ ఉంటుంది. కరివేపాకుకు ఉన్న డిమాండ్, పోషక విలువలు చూసి కొందరు రైతులు వీటిని ఎక్కువగా సాగు…
Curry Leaves Water Good or Bad for Health: కరివేపాకులోని సువాసన, రుచి మనందరినీ ఎంతగానో ఆకర్షిస్తుంది. సాంబార్, దోస మరియు కొబ్బరి చట్నీ వంటి దక్షిణ భారత వంటకాలలో కరివేపాకును ఎక్కువగా ఉపయోగిస్తారు. కరివేపాకులో పలు రకాల ఔషధ గుణాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందున ఇది ‘ఆయుర్వేద నిధి’గా పరిగణించబడుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కరివేపాకు మాత్రమే కాదు.. కరివేపాకు నీరు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదట. కరివేపాకు నీరు…
ఆకుకూరలు, పండ్లు ఆరోగ్యానికి చాలామంచివి. కానీ చాలామంది చలికాలంలో ఆకుకూరలు తీసుకుంటే అజీర్ణ సమస్యలు వస్తాయని అపోహపడతారు. చలికాలంలో ఆకుకూరలను తప్పక తీసుకోవాలి అంటున్నారు.వీటిలో ఏ, సీ, కే విటమిన్లు అధికంగా ఉంటాయి. ఆకుకూరల్లో ఫోలిక్ యాసిడ్స్ కూడా కావాల్సినంత ఉంటాయి. రోజూ ఆకుకూరలను తీసుకోవడం ద్వారా శరీరంలో ఎర్ర రక్తకణాలు వృద్ధి అవుతాయి. శ్వాస సంబంధమైన సమస్యలను దూరం చేస్తాయి. చలికాలంలో మహిళలు పాలకూర తినడం చాలా మంచిది. మహిళల సౌందర్యా నికి కూడా పాలకూర…
మనం జనరల్‌గా కరివేపాకుల్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం. కూరల్లో అవి వస్తే… తినకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాం. మీరు గనుక అలా చేస్తూ ఉంటే… కనీసం కరివేపాకులతో టీ తాగే అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇందులో ఉండే అద్భుత ప్రయోజనాలు అలాంటివి. సౌత్ ఇండియాలో కరివేపాకుల టీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. అమాటకొస్తే ఇప్పుడు దేశంలో చాలా మంది దీన్ని తాగుతున్నారు. దీన్ని తయారుచేయడం చాలా తేలిక. కరివేపాకు మనకు అన్ని చోట్లా లభిస్తుంది. ఇది మన…