కరివేపాకును తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కరివేపాకులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. దీనిలో విటమిన్ బి, విటమిన్ సి, ప్రొటీన్లు, అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని పోషకాల లోపాన్ని తీరుస్తాయి. శరీరానికి అద్భుతమైన శక్తిని అందించడంలో కరివేపాకు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
Curry Leaves: కరివేపాకు ఆహారం రుచిని పెంచడమే కాకుండా మీ ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను వేగవంతం చేయడంతోపాటు బరువును నియంత్రించడంలో కూడా మేలు చేస్తుంది. మీరు దీన్ని ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఉపయోగిస్తే, బరువు తగ్గడానికి ఇది చాలా సహాయపడుతుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇస్తుందని, జీవక్రియను పెంచి జీర్ణక్రియకు తోడ్పడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. కరివేపాకులో ఉండే పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు మీ జుట్టుకు…
కరివేపాకును వంటలలో రుచి కోసం తరుచుగా ఉపయోగిస్తాం. అయితే.. ఇది రుచికే కాకుండా.. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కరివేపాకులో చాలా ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇది శరీరం యొక్క మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కరివేపాకును రెగ్యులర్‌గా తినడం వల్ల శరీరంలోని అనేక భాగాలను బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
Curry Leaves Benefits: చాలా మంది కరివేపాకును తీపి వేప అని కూడా పిలుస్తారు. కిచెన్ లో ఇది లేకుండా వంట పూర్తి కాదు. ఇది చాలా భారతీయ వంటలలో తప్పని సరిగా ఉపయోగించాల్సిందే.
curry leaves : శాఖాహారులైన సరే.. మాంసాహారులైన సరే.. ప్రతి కూరలలో కొత్తిమీర లాగానే కరివేపాకు ( curry leaves )ను కూడా ఉపయోగిస్తారు. ఏ వంటకాలలోనైనా సరే కరివేపాకు కచ్చితంగా పడాల్సిందే. వంటలలో కరివేపాకు పడకపోతే వంట రుచిగా అనిపించదు కూడా. అయితే వంటకాలలో ఒకటి లేదా రెండు కరివేపాకు రెమ్మలను తీసుకొని వాటి ఆకులను వేస్తే చాలు ఆ వంటకం రుచి గుమగుమలాడుతుంది. అంతేకాదు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా లేకపోలేదు. అయితే కరివేపాకును…
మనలో చాలామంది ఇప్పటికి కూడా ఏ కూరలో కరివేపాకు వచ్చినా సరే దానిని తినకుండా పక్కన తీసి అవతలపడేస్తాం. అయితే ఇలా చేయడం వల్ల చాలా నష్టం కలుగుతుందని ఈమధ్య కొందరు నిపుణులు తెలిపారు. ప్రతిరోజు కరివేపాకును మన ఆహారంలో జోడించుకుంటే ఎలాంటి ఉపయోగాలు చేకూరుతాయ తెలియజేశారు. ఇకపోతే ఆ వివరాలు ఏంటో ఒకసారి చూస్తే.. Kalki 2898 AD : ముంబై పోలీసుల చేతిలో బుజ్జి ..వీడియో వైరల్.. కరివేపాకును ఆహారంలో చేర్చుకుంటే అందులో ఉన్న…
వేసవిలో చల్లదనం కోసం మజ్జిగ తాగుతుంటాం. వేడి వాతావరణంలో దాహం, అలసట పోవాలంటే మజ్జిగ తాగడం మంచిదని పెద్దలు చెబుతుంటారు. మజ్జిగ శరీరంలో నీటి శాతాన్ని పెంచుతుంది.
మీ తలపై తెల్ల వెంట్రుకలు కనిపిస్తే వెంటనే పార్లర్‌కు పరిగెత్తుతారు. లేదంటే కిరాణం షాపులో దొరికే క్రీమ్ ను తెచ్చుకుని ఇంట్లోనే వేసుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల వరకే జుట్టు నల్లగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. వాటిలో ఉండే రసాయనాలు చర్మంపై చెడు ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు ఈ రసాయనాల వల్ల కొంతమందికి చర్మంపై దురద రావడం లాంటిది ఏర్పడుతుంది. అలాంటప్పుడు వీటిని ఉపయోగించకుండా.. ఇంట్లోనే తయారు చేసుకునే కొన్ని…
ఈరోజుల్లో మారిన ఆహారపు అలవాట్లు.. వాతావరణంలో మార్పుల వల్ల కొత్త కొత్త అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.. అందులో దీర్ఘ కాలిక వ్యాధులు బీపి షుగర్ లు ఎక్కువ.. ఇవి ఒక్కసారి వస్తే పోవడం చాలా కష్టం.. చాలా మంది ఇప్పుడు అధిక రక్త పోటు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. బీపీ వల్ల ఎక్కువగా గుండెకు ఇబ్బంది అవుతుంది. ఈ బీపీ సమస్యను ట్యాబ్లెట్స్ తో కాకుండా నేచురల్ గా కరివేపాకుతో కూడా అదుపు చేయవచ్చు.. ఎలానో…
తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల మధుమేహం, గుండె జబ్బులు పెరగడమే కాకుండా.. దాని ప్రభావం జుట్టు మీద కూడా కనిపిస్తోంది. ప్రతి ఒక్కరూ పొడవాటి, మందపాటి మరియు నల్లటి జుట్టును కోరుకుంటారు. కానీ ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య సర్వసాధారణమైపోయింది. అందుకోమని ప్రజలు అనేక రకాల చికిత్సలు చేయించుకుంటున్నారు. అంతేకాకుండా.. జుట్టు పొడవుగా, ఒత్తుగా ఉండటం కోసమని వివిధ రకాల ప్రొడక్ట్స్ ను వాడుతున్నారు. అయితే మీరు మీ జుట్టు పొడవును పెంచుకోవడానికి కొన్ని హోం…