నగర ప్రజలకు కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. 5 నుంచి 15వ తేదీవరకు అంటే 10 రోజుల పాటు చార్మినార్, గోల్కొండ కోటకు ప్రవేశ రుసుము లేకుండానే అనుమతి ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఆఫర్‌ను 75వ స్వాతంత్ర్య దినోత్సవం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా చార్మినార్, గోల్కొండ కోటకు ఫ్రీగా సందర్శించేందుకు అవకాశం కల్పించేందుకు భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న అన్ని ఇతర స్మారక చిహ్నాలు, ప్రదేశాలను సందర్శకులకు ఉచితంగా ప్రవేశం…