ధోని బ్యాటింగ్ కు రాగానే జియో సినిమా వ్యూస్ 2 కోట్ల మార్క్ ను దాటింది. ఆఖరి ఓవర్ రెండు సిక్స్ లు బాదిన అనంతరం ఈ సంఖ్య 2.2 కోట్లకు చేరింది. ఇది జియో సినిమాకు ఆల్ టైమ్ రికార్డు. ధోని బ్యాటింగ్ కు ముందు 60 లక్షల వ్యూస్ ఉండగా.. అతను రాగానే మరో 60 లక్షల వ్యూస్ అమాంతరం పెరిగాయి.
ఐపీఎల్ -16వ సీజన్ లో మరో ఉత్కంఠ పోరు.. గడిచిన మూడు రోజులుగా లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ లలో ఫలితాలు తేలుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కూడా అదే బాటలో కొనసాగింది. రవీంద్ర జడేజా ( 15 బంతల్లో 25 నాటౌట్, సిక్స్ ), వరల్డ్ బెస్ట్ ఫినిషిర్ ఎంఎస్ ధోని ( 17 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు )తో ధనాధన్ ఇన్సిం
IPL 2023 : టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 176 పరుగుల విజయ లక్ష్యంతో చెన్నై జట్టు బరిలోకి దిగింది. సందీప్ శర్మ వేసిన తొలి ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ ఫోర్ కొట్టడంతో మొదటి ఓవర్‌లో చెన్నై జట్టు 7పరుగులు సాధించింది.
ఐపీఎల్ 2021 లో ఈరోజు రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మొదట బ్యాటింగ్ కు వచ్చి అదరగొట్టింది. అయితే ఆ జట్టు యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్స్ తో తన మొదటి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో అతనికి తోడుగా జడేజా కేవలం 15 బాల్స్ లో 32 పరుగులు �
ఈ రోజు వీకెండ్ సందర్భంగా ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. అందులో రెండవ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ – చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్స్ కెప్టెన్ సంజు బౌలింగ్ ఎంచుకోవడంతో చెన్నై మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ మ్యాచ్ లో రాజస్థాన్ కొన్ని మార్పులతో బరిలోకి వస�