Farmer : ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అందరికీ అన్నం పెట్టే అన్నదాత అధికారుల ముందే ఆత్మార్పణ చేసుకోవడం పలువురిని కంట తడి పెట్టించింది.
Theft in Own House : స్నేహితుల సహకారంతో సొంత ఇంట్లోనే ఓ యువకుడు దోపిడీకి పాల్పడ్డారు. ఎవరికీ అనుమానం కలుగకుండా ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా కారం పొడి కప్పి పుచ్చాలనుకున్నాడు.
Madhya Pradesh Court : చిట్ ఫండ్ కంపెనీ యజమానికి మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లా కోర్టు 250ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.
స్వలింగ సంపర్కంపై క్రైస్తవ మతపెద్ద పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే చట్టాలను అన్యాయం అని పోప్ ఫ్రాన్సిస్ విమర్శించారు.
Harassment : మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. 12ఏళ్ల బాలికపై ముగ్గురు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.