Viral : కుక్కపై మహిళ దాష్టికం.. మండిపడుతున్న జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral : జంతువులు మాట్లాడలేవు, కానీ అవి ప్రేమను వ్యక్తపరచగలవు. కానీ మూగ జంతువుకు సంబంధించి ఓ మహిళ క్రూరంగా ప్రవర్తించింది. ఈ ఘటన రాజధానికి ఆనుకుని ఉన్న సైబర్ సిటీ గురుగ్రామ్ లో చోటుచేసుకుంది. ఇందులో ఇంటి పనిమనిషి లిఫ్ట్‌లో కుక్కతో చాలా క్రూరంగా ప్రవర్తించింది. లిఫ్ట్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో ఆమె చేసిన దారుణం రికార్డైంది.
Read Also: Prakash Ambedkar : గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ప్రకాష్ అంబేద్కర్
Also Read
- Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
గురుగ్రామ్‌లోని ఒక సొసైటీలో నివసిస్తున్న ఒక తండ్రికొడుకులు వారి ఇంటికి రెండు పరదేశీ కుక్కలను తెచ్చుకున్నారు. వాటిని ఇంటి పనిమనిషి చూసుకుంటుంది. బుధవారం ఆ మహిళ రెండు పెంపుడు కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లింది. తిరిగి వస్తుండగా లిఫ్ట్‌లోకి వెళ్లగానే పగ్‌ని అందుకుని లిఫ్ట్ నేలపై బలంగా ఢీకొట్టింది. ఆమె అలా మూడు సార్లు చేసింది. ఈ ఘటన సీసీటీవీలో రికార్డు కావడంతో వీడియో వైరల్‌గా మారింది.
Read Also: Crying Child : చీటికి మాటికి.. మీ పిల్లలు ఏడుస్తున్నారా.. అయితే..!
ఈ సంఘటన తర్వాత పనిమనిషిపై యజమాని ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ, ఈ వైరల్ వీడియో పీపుల్ ఫర్ యానిమల్స్ అనే సంస్థకు చేరడంతో సంస్థ వాలంటీర్లు చొరవ తీసుకుని గురుగ్రామ్‌లోని బజ్‌ఘెడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పాటు ఆమెపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై సొసైటీ అధికారులను సంప్రదించగా.. పరువు పోతుందనే భయంతో సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు.
Shocking video came from Gurgaon, Haryana. Woman slaps dog in lift, FIR registered. #Haryana #Gurugram #ViralVideos pic.twitter.com/G6GbwkCXkI
— Jacob Mathew (@Jacobmathewlive) April 13, 2023
తాజావార్తలు
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!