Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. ఒక మహిళ మతాన్ని మార్చేందుకు ఓ జంట ఘోరంగా వ్యవహరించింది. అంతే కాకుండా మహిళపై తన భార్య ముందే సదరు వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.
Wife Kills Husband: ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల మూలంగా సంసారాలు కూలిపోతున్నాయి. ముఖ్యంగా ఇలాంటి సంబంధాల్లో హత్యలు, ఆత్మహత్యలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.
:అందోల్ మండల పరిధిలోని జోగిపేటలో దారుణం చోటుచేసుకుంది. దొంగతనం చేస్తుండగా పట్టించాడని శేఖర్ అనే బాలుడిని నాగరాజు అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. అనంతరం నిందితుడు తానే హత్య చేసినట్లు పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి సెల్ టవర్ ఎక్కి కేబుల్ వైర్లతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Maharashtra: మహారాష్ట్రలో దారుణం జరిగింది 58 ఏళ్ల వ్యక్తి తన సవతి మనవరాలిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. 19 ఏళ్ల వయసు ఉన్న యువతిపై గత 10 ఏళ్లుగా అత్యాచారానికి ఓడిగడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ గుణ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై ఓ వ్యక్తి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా అనేక చిత్రహింసలు పెట్టాడు.