బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ భక్షక్. ఇన్వెస్టిగేటివ్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన భక్షక్ సినిమాను పులకిత్ తెరకెక్కించారు.భక్షక్ సినిమాను బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్‌మెంట్ పతాకంపై భక్షక్ సినిమాను గౌరీ ఖాన్, గౌరవ్ వర్మ నిర్మించారు. దీంతో భక్షక్ సినిమాపై హిందీ చిత్ర పరిశ్రమలో మంచి బజ్ క్రియేట్ అయింది. భక్షక్ చిత్రంలో భూమి పెడ్నేకర్…
ఆంధ్రుల ఆహ్లాద రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి! ఆయన ఆహ్లాదకర రచలే కాదు… భిన్నమైన నవలలూ రాశారు. నిజం చెప్పాలంటే మల్లాది టచ్ చేయని సబ్జెక్ట్ లేదు. ఆయన నవలలు అనేకం సినిమాలుగా వచ్చి మంచి విజయం సాధించాయి. మల్లాది రాసిన ‘9 అవర్స్’ అనే నవల ఆధారంగా క్రిష్ జాగర్లమూడి షో రన్నర్ గా అదే పేరుతో ఓ వెబ్ సీరిస్ తాజాగా రూపుదిద్దుకుంది. ఇది జూన్ 2 నుండి డిస్నీ ప్లస్ హాట్…
ధృవ, ప్రీతి సింగ్, భావన మణికందన్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘కిరోసిన్’. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని దీప్తి కొండవీటి, పృధ్వీ యాదవ్ నిర్మించారు. దర్శకుడు ధృవ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, ‘కేరాఫ్ కంచరపాలెం’ రాజు, సమ్మెట గాంధీ, జీవన్ కుమార్, రామారావు జాదవ్, లక్ష్మణ్ మీసాల, లక్ష్మీకాంత్ దేవ్, లావణ్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘కిరోసిన్’ మూవీని…
కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ లో ఏ మాత్రం కొత్తదనం ఉన్నా నటీనటుల గురించిన ఆలోచన చేయకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే నూతన నటీనటులు వైవిధ్యమైన కథాంశాలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నారు. అలాంటి చిత్రమే ‘కిరోసిన్’. గతంలో తెరపై రాని ఓ సరికొత్త క్రైమ్ థిల్లర్ కథను తయారు చేసుకున్న ధృవ తానే స్క్రీన్ ప్లే, మాటలు రాసుకుని ప్రధాన పాత్రనూ ఇందులో పోషించారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్…