మహానగరంలో ఇక దహన వాటికి త్వరలో అందుబాటులోకి రానుంది. నాగోల్ సమీపంలోని ఫతుల్లగూడలో లేవట్టిన దహన వాటికపు చేరుకున్నాయి. నగరంలో జంతు ప్రేమికులు లక్షల సంఖ్యలో ఉన్నారు. అనారోగ్యం, ఇతరత్రా కారణాలతో పెంపుడు జంతువులు మరణించిన సమయంలో వారి దహన సంస్కారాల నిర్వహణ ఇబ్బందిగా మారుతోంది.