గత యేడాది అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ అంతా కరోనా బారిన పడ్డారు. కానీ అదృష్టవశాత్తు జయా బచ్చన్ మాత్రం ఆ మహమ్మారి చేతికి చిక్కలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆమె కొవిడ్ 19 వైరస్ ను తప్పించుకోలేకపోయారు. తాజాగా జరిపిన పరీక్షలలో జయా బచ్చన్ కు కరోనా సోకినట్టు తేలింది. దాంతో ఆమె ప్రస్తుతం నటిస్తున్న ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ చిత్రం షూటింగ్ ను కాన్సిల్ చేశారు. Read Also…