ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండడంతో దేశంలో థర్డ్ వేవ్ సృష్టించింది. దీంతో ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాలు సైతం కోవిడ్ నిబంధనలను కఠినతరం చేశాయి. కోవిడ్ తీవ్రత ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు కరోనా నెగిటివ్ రిపోర్ట్, వ్యాక్సిన్ సర్టిఫికెట్లను తప్పనిసరి చేస్తూ కోవిడ్ నిబంధనలు జారీ చేశాయి. అయితే ప్రస్తుతం కరోనా కేసులు దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో కేరళ, గోవా నుండి వచ్చే ప్రయాణికుల తప్పనిసరి…