Home
Coolie
Coolie News
-
South Stars : 60 ఏళ్ల వయసులో అల్లాడిస్తున్న సీనియర్ హీరోలు
60 ప్లస్ లో హీరోలు ఏం చేస్తారు. మహా అయితే తండ్రి, క్యారెక్టర్ ఆర్టిస్టుగానో స్థిరపడిపోవాల్సిందే. అది ఒకప్పటి మాట. కానీ ఇప్పటి సీనియర్ హీరోలు జూనియర్లకు సరికొత్త లెసన్స్ నేర్పిస్తున్నారు. వంద కోట్లు కొట్టడమే గొప్ప ఎచీవ్ మెంట్ అనుకుంటున్న సౌత్ ఇండస్ట్రీలో నయా రికార్డులు సృష్టిస్తున్నారు. 70 ప్లస్ లో రజనీ, కమల్ లాంటి కోలీవుడ్ స్టార్ హీరోలు రూ. 500 క్రోర్ కలెక్షన్లను చూపించి హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు. Also Read : Coolie… -
Coolie : కూలీ క్లైమాక్స్ లో రోలెక్స్.. కానీ సూర్య కాదు..
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. తమిళ టాప్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ లో దూసుకెళ్తోంది కూలీ. అటు అడ్వాన్స్ బుకింగ్స్ లోను కూలీ మాస్… -
Tollywood : వార్ 2, కూలీ టికెట్స్ రేట్స్ పెంచి ప్రేక్షకులను దోచేస్తున్న నిర్మాతలు ?
ఆడియెన్స్ ని తెలుగు నిర్మాతలు ఎంత గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారో చెప్పడానికి ఇదో ఉదాహరణ. కోట్లకు కోట్లు బడ్జెట్లు పెట్టేసి మాకు అంత అయింది ఇంత అయింది అని ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేసి సగటు సినిమా అభిమాని నడ్డి విరుస్తున్నారు తెలుగు నిర్మాతలు. ప్రభుత్వం అండదండలు ఉండడంతో ముందు వెనక ఆలోచించకుండా దొరికిన కాడికి దోచుకోవాలని జీవోలు తెచ్చుకుంటున్నారు. తాజాగా టికెట్స్ రేట్ల పెంపు వ్యవహారం మరోసారి తీవ్ర విమర్శలకు దారి తెస్తోంది. Also Read… -
Mahesh Babu : మహేశ్ బాబు ముందు పెద్ద సవాల్..?
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు ఆగస్టు 9న రాబోతోంది. ఆయన బర్త్ డే కానుకగా అతడు మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ముందు పెద్ద సవాళ్లే ఉన్నాయి. -
Coolie : రిస్క్ చేస్తున్న నాగార్జున?
సీనియర్ హీరోల్లో ఎవరూ చేయని రిస్క్ చేస్తున్నాడు నాగార్జున. నిజానికి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఒకే లీగ్‌కి చెందిన హీరోలు. మిగతా హీరోలతో పోలిస్తే నాగార్జునకు చాలా బిగ్గెస్ట్ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు ఫ్యామిలీ ఫాలోయింగ్ కూడా ఉంది. అలాంటి ఆయన రజనీకాంత్ నటిస్తున్న కూలి సినిమాలో నెగిటివ్ పాత్రలో ఒకరకంగా చెప్పాలంటే విలన్‌గా కనిపిస్తున్నాడని వార్త చాలా రోజుల నుంచి వింటూనే ఉన్నాం. Also Read : Pawan Kalyan : స్పీడ్… -
Lokesh Kanakaraj : స్టుపిడ్ క్వశ్చన్ కి సూపర్ ఆన్సర్ ఇచ్చిన ‘లోకేష్ కనకరాజ్’
తమిళ్ లో ఇప్పుడు స్టార్ దర్శకుడు మరో మాట లేకుండా చెప్పే పేరు లోకేష్ కనకరాజ్. ఖైదీ, విక్రమ్, మాస్టర్, లియో సినిమాలతో అగ్ర దర్శకుడిగా మారాడు. మనోడితో సినిమాలు చేసేందుకు ఎగబడుతున్నారు స్టార్ హీరోలు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ‘కూలీ’ సినిమాను తెరకెక్కించాడు. ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా వస్తున్నఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నెల 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. Also Read… -
Jr NTR : వార్ 2 ప్రమోషన్స్ పై తారక్ అభిమానుల్లో ఆందోళన
బాలీవుడ్ లో స్పై యాక్షన్ల సిరీస్ చిత్రాలకు పురుడు పోసింది యష్ రాజ్ ఫిల్మ్స్. ఏక్తా టైగర్, వార్, పఠాన్, టైగర్3 లాంటి హై యాక్షన్ చిత్రాలతో సూపర్ హిట్స్ కొట్టడంతో మరో స్పై యూనివర్స్ మూవీ వార్ 2ను ఆగస్టు 14న థియేటర్స్ లోకి తెస్తోంది. హృతిక్, ఎన్టీఆర్, కియారా కాంబో సెట్ కావడం, ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం, వార్ కిది సీక్వెల్ కావడంతో ఈ… -
War2 : నిరాశపరుస్తున్న ఓవర్సీస్ వార్ 2 బుకింగ్స్ .. కారణాలు ఇవే
యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ ముల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు ఎన్టీఆర్. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. Also Read : Ravi Teja : రోత పుట్టించిన మాస్… -
Box Office War: బాక్సాఫీస్ వార్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. రెండు సినిమాల్లో ఏది పేలుతుందో!
Box Office clash between Coolie and War 2: సమ్మర్ సీజన్లో పెద్ద సినిమాల సందడి పెద్దగా లేదు. కానీ ‘హరిహర వీరమల్లు’తో మళ్లీ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. వీరమల్లు వచ్చిన వారం తర్వాత ‘కింగ్డమ్’ థియేటర్లోకి వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక ఆగస్టులో భారీ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఆగష్టు ఫస్ట్ వీక్‌లో కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ.. అందరి దృష్టి మాత్రం కూలీ, వార్ -2 పైనే ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు… -
Coolie : హాలీవుడ్ సినిమాను కాపీ కొట్టి దొరికిన లోకేష్ కనకరాజ్
తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ వంటి స్టార్స్ నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ఇటీవల రిలీజ్ అయిన కూలి పవర్ హౌస్ సాంగ్ తో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో…
తాజావార్తలు
-
Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
-
Manisha Bhanwala : చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. ప్రపంచ ఛాంపియన్‌గా భారత రెజ్లర్
-
Sree Vishnu: కంఫర్ట్ జోన్ దాటిన యంగ్ హీరో.. కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా?
-
Fake Currency: విశాఖలో భారీగా నకిలీ కరెన్సీ కలకలం.. 66 లక్షల విలువైన నోట్లు పట్టివేత..
-
Fake Jobs: ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగాల ఎర.. లక్షలు కాజేసిన కేటుగాళ్లను అరెస్ట్ చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!