Home
Coolie Movie
Coolie Movie News
-
Rajini Kanth : పవన్ కల్యాణ్ పొలిటికల్ తుఫాన్.. రజినీకాంత్ ట్వీట్
Rajini Kanth : సూపర్ స్టార్ రజినీకాంత్ ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అనేక మంది విష్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పెషల్ ట్వీట్ చేసి విష్ చేశారు. పవన్ కల్యాణ్ ట్వీట్ పై రజినీకాంత్ స్పందించారు. నా సోదరుడు, పొలిటికల్ తుఫాన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటలకు ఉప్పొంగిపోయాను. మీ మాటలు గౌరవంగా భావిస్తున్నాను. మీకు ధన్యవాదాలు అంటూ రిప్లై ఇచ్చాడు రజినీకాంత్. ఈ… -
Coolie : అమీర్ ఖాన్, నాగార్జునను డామినేట్ చేసిన చిన్న నటుడు..
Coolie : రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. లోకేష్ డైరెక్షన్ కావడంతో పాటు నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్లు ఉండటంతో వాళ్ల పాత్రలు ఓ రేంజ్ లో ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ ఇంత పెద్ద స్టార్ల కంటే ఓ కమెడియన్ బాగా హైలెట్ అయిపోయాడు. కూలీ చూసిన వారంతా అతని నటనకు ఫిదా అయిపోతున్నారు. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్రల కంటే అతని పాత్రకే బాగా… -
Coolie : కూలీలో తన రెమ్యునరేషన్ చెప్పిన అమీర్ ఖాన్..
Coolie : అమీర్ ఖాన్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంటున్నారు. రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమాలో ఆయన కీలక పాత్రలో మెరిశారు. అమీర్ ఖాన్ లాంటి బాలీవుడ్ అగ్రహీరో ఇలాంటి పాత్రకు ఒప్పుకోవడంపై చాలా చర్చ జరిగింది. అయితే ఈ పాత్ర కోసం అమీర్ రూ.20 కోట్లు తీసుకున్నాడంటూ ఎద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సినిమాలో కనిపించింది కొంత సేపే అయినా.. తనకున్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని అమీర్ ఖాన్ ఇంత తీసుకున్నాడంటూ సోషల్… -
Nagarjuna: నాగ్ మామా… ఇది కదా కావాల్సింది!
కూలి సినిమాలో నాగార్జున సైమన్ అనే పాత్రలో మెరిశాడు. నిజానికి, ఆయన ధనుష్ హీరోగా రూపొందిన “కుబేర” సినిమాలో ఒక పాత్ర చేసినప్పుడు, ఇలాంటి పాత్ర ఎందుకు చేశాడా అని అందరూ అనుకున్నారు. అయితే, సైమన్ పాత్ర చూసిన తర్వాత మాత్రం వాళ్లందరి ఆలోచనలు మారిపోయాయి. నాగార్జున తన కెరీర్లో మొట్టమొదటిసారిగా పూర్తిస్థాయి యాంటాగనిస్ట్గా నటించాడు. ఒక స్టైలిష్ విలన్ పాత్రలో ఆయన ఆకట్టుకున్నాడు. ఆయన స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి విజిల్స్ పడ్డాయి. అంటే, నాగార్జున… -
Coolie : ‘కూలీ’ సినిమాకు ఏపీలో టికెట్ ధరల పెంపు.. ఎంతంటే ?
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ కూలీ సినిమా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు, అదనపు షోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చిత్రం ఆగస్టు 14, 2025న విడుదల కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆగస్టు 14 నుంచి 23 వరకు, పది రోజుల పాటు *కూలీ* సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు… -
Coolie Bookings : తెలుగు స్టేట్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయ్
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం కూలీ. తెలుగు రాష్ట్రాల్లో కూలీ టికెట్ బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెన్ అయ్యాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 14, 2025న విడుదల కానుంది. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూలీ టికెట్ బుకింగ్స్ ఆగస్టు 12, 2025 సాయంత్రం నుంచి ప్రారంభమయ్యాయి. బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ వంటి టికెట్ బుకింగ్ యాప్‌లలో ఈ… -
Coolie : ఆ హీరో వల్లే ‘కూలీ’ ఇంత లేట్ అయిందా..!
Coolie : ఇప్పుడు ఎక్కడ చూసినా కూలీ పేరే వినిపిస్తోంది. రజినీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ దుమ్ములేపుతోంది. ఏకంగా కార్పొరేట్ కంపెనీలే తమ ఉద్యోగులకు సెలవులు ఇచ్చేస్తున్నాయంటే మేనియా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆగస్టు 14న మూవీ రాబోతోంది. ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ వైరల్ అవుతోంది. ఈ సినిమా ఎప్పుడో రావాల్సి ఉంది. కానీ ఓ… -
Coolie : ఫ్రీగా ‘కూలీ’ టికెట్లు.. ఉద్యోగులకు కంపెనీ బంపర్ ఆఫర్
Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. మామూలు జనాలే కాదు.. సెలబ్రిటీలు, బిజినెస్ పర్సన్లలో కూడా రజినీకాంత్ సినిమాలకు అభిమానులు ఉన్నారు. గతంలో ఎన్నోసార్లు చాలా కంపెనీల అధినేతలు తమ ఉద్యోగులకు రజినీ సినిమా సందర్భంగా లీవ్ ఇచ్చిన ఘటనలు చూశాం. ఇప్పుడు ఓ కంపెనీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. రజినీకాంత్ నటించిన కూలీ మూవీ ఆగస్టు 14న రాబోతోంది. ఈ సందర్భంగా కూలీ సినిమా కోసం ఓ… -
Corporate Bookings : సినిమాల్లో కార్పొరేట్ బుకింగ్స్ అంటే ఏమిటి?
కూలీ, వార్ 2 సినిమాల పుణ్యమా అని ఇప్పుడు కార్పొరేట్ బుకింగ్స్ అనే మాట మళ్ళీ వైరల్ అవుతోంది. తాజాగా ఈ అంశం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చినీయాంశంగా మారడంతో ఆ వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. సినిమా పరిశ్రమలో కార్పొరేట్ బుకింగ్స్ అనేది మనకి కొత్తే కానీ నార్త్ లో అయితే ఇది ఒక సాధారణ పద్ధతి. ఇక్కడ సినిమా టికెట్లను కార్పొరేట్ సంస్థలు, సంఘాలు లేదా వ్యక్తులు పెద్ద సంఖ్యలో… -
Coolie Exclusive: ఆ ఒక్క మాట బయటకొస్తే చాలు.. అరాచకమే!
లోకేష్ కనగరాజు సినిమాటిక్ యూనివర్స్ అంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు లోకేష్ కనగరాజు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా “కూలీ” అనే సినిమా రూపొందుతోంది. లోకేష్ “విక్రమ్” చేసిన తర్వాత చేస్తున్న సినిమా కావడంతో పాటు, ఈ సినిమాలో విలన్‌గా నాగార్జున నటిస్తూ ఉండడంతో సినిమా మీద అందరిలో ఆసక్తి పెరుగుతోంది. ఆసక్తిని మరింత పెంచేలా రోలెక్స్ అనే పాత్రలో ఈసారి అమీర్ ఖాన్‌ను రంగంలోకి దించడంతో పాటు, కన్నడ నుంచి ఉపేంద్రను…
తాజావార్తలు
-
Yamaha Festive Offers 2026: Fascino 125 నుంచి R15 వరకు.. యమహా బైక్స్‌పై ప్రత్యేక ఆఫర్లు!
-
Canadian Military: కెనడా మిలిటరీ శిక్షణలో తీవ్ర విషాదం.. నలుగురు సైనికులు మృతి, 39 మందికి గాయాలు
-
Vishwak Sen: తాజుద్దీన్‌కు క్షమాపణలు.. అందుకే ‘కల్ట్’ సినిమాకు నేనే దర్శకత్వం వహిస్తున్నా!
-
Team India: టీమిండియా జట్టులో భారీ మార్పులు.. టీం నుంచి ఆ ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
ట్రెండింగ్
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!