Home
Coolie Movie
Coolie Movie News
-
Coolie : ‘కూలీ’ లో తన పాత్ర పై కింగ్ నాగ్ సెన్సేషనల్ స్టేట్మెంట్..
సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘కూలీ’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో నాగార్జున, శ్రుతి హాసన్, ఆమిర్ ఖాన్ వంటి అగ్ర తారలు భాషా భేదం లేకుండా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక లోకేష్ కనగరాజ్ ఇప్పటికే తన LCU (Lokesh Cinematic Universe) ద్వారా ప్రేక్షకులను కొత్త యాక్షన్ అనుభవం అందించారు. కూలీతో ఆయన మాస్, ఎమోషనల్, స్టైల్ కలిపి మరో హిట్ అందించబోతున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఆగస్టు 14… -
Sai Durga Tej : నాకు ఆమెనే గుర్తొస్తోంది.. సాయిదుర్గాతేజ్ ఫన్నీ కామెంట్స్
Sai Durga Tej : సాయిదుర్గాతేజ్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సంబరాట ఏటిగట్టు మూవీలో నటిస్తున్నాడు. దాంతో పాటే మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టేశాడు సాయితేజ్. అయితే తాజాగా సాయిదుర్గాతేజ్ యూజెనిక్స్ ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ సౌత్ 2025 ప్రారంభోత్సవంలో ‘మోస్ట్ డిజైరబుల్ (మేల్)’ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందన్నాడు. Read Also… -
Coolie : రజినీకాంత్ అలా అనేసరికి షాక్ అయ్యా.. నాగార్జున కామెంట్స్
Coolie : రజినీకాంత్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. నాగార్జున తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ విలన్ రోల్ చేస్తున్నాడు ఈ మూవీలో. ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. నాగ్ మాట్లాడుతూ.. లోకేష్ సినిమాలు చూసినప్పుడు అతనితో ఎలాగైనా పనిచేయాలని కోరుకున్నాను. అనుకోకుండా లోకేష్ నా ఇంటికి వచ్చి ఇలా నెగెటివ్ షేడ్స్… -
Coolie : తెలుగులో రాజమౌళి.. తమిళ్ లో లోకేష్.. రజినీ కామెంట్స్
Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇది. ఇందులో నాగార్జున విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఆగస్టు 14న వస్తున్న సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నారు. రీసెంట్ గానే ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. తాజాగా హైదరాబాద్ లో ఈవెంట్ నిర్వహించారు. ఇందులో రజినీకాంత్ మాట్లాడుతూ.. లోకేష్ తో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. అది ఇన్నేళ్లకు తీరింది. అతని… -
Coolie : నాగార్జునపై రజినీకాంత్ జోకులు..
Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. ఆగస్టు 14న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నారు. చెన్నైలో మొన్న ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించగా.. నేడు హైదరాబాద్ లో మరో ఈవెంట్ నిర్వహించారు. ఇందులో రజినీకాంత్ మాట్లాడుతూ నాగార్జునపై జోకులు వేశారు. కూలీ మూవీ నాకెంతో స్పెషల్. చాలా ఏళ్ల తర్వాత నా సినిమాలో ఇంత మంది స్టార్లు నటిస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున విలన్… -
Coolie : నాగార్జునను సూర్యతో పోలుస్తున్న నెటిజన్లు..
Coolie : కింగ్ నాగార్జున రూట్ మార్చేశాడు. మొన్నటి వరకు హీరోగానే సినిమాలు చేస్తున్న ఆయన.. ఇప్పుడు ఏకంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తున్నాడు. మొన్ననే కుబేరలో డిఫరెంట్ రోల్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమాలో పూర్తి విలన్ అవతారం ఎత్తాడు. ఆగస్టు 14న వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను నిన్న రిలీజ్ చేశారు. Read Also : Allu Aravind : అల్లు అరవింద్ చాకచక్యం..… -
Tollywood : పోటా పోటీగా అందాల ఆరబోత.. సినిమాకు ప్లస్ అవుతుందా
ఆగస్టు 14న బిగ్గెస్ట్ వార్‌కు రెడీ అయిన వార్ 2, కూలీ చిత్రాలు నాన్ స్టాప్ ప్రమోషన్స్ షురూ చేశాయి. కూలీ ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్‌తో స్పీడ్ పెంచింది. ముఖ్యంగా మోనికా అంటూ పూజా హెగ్దే స్పెషల్ సాంగ్‌తో హైప్ క్రియేట్ చేసింది. మేడమ్ చేసింది గెస్ట్ రోల్ అయినా మోనికా సాంగ్ తో యూట్యూబ్‌ను షేక్ చేసే కంటెంట్ ఇచ్చి పోయింది. ట్రైలర్ కంటే ముందే పబ్లిసిటీని పీక్స్‌కు తీసుకెళుతోంది టీం. ఎక్కడికక్కడ… -
Coolie : రజనీకాంత్ ‘కూలీ’ లో కమల్ హసన్..
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం కూలి. టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ ఇలా ఒక్కో భాష నుండి ఒక్కో స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ ముల్టీస్టారర్ గా రాబోతుంది. దానికి తోడు బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ క్యామియోలో నటిస్తున్నాడు. ఇంతటి భారీ సినిమా ఆగస్టు 14న రిలీజ్… -
Coolie Trailer Review: ఏమయ్యా లోకేషూ.. ఏంటిదీ ఇంత పని చేశావ్?
ఈ ఆగస్టు నెలలో రిలీజ్ కాబోతున్న సినిమాలన్నింటిలో కూలీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. లోకేష్ కనగరాజు సినిమాటిక్ యూనివర్స్ అంటూ వరుస సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్న లోకేష్ కనగరాజు దర్శకుడు కావడంతో పాటు రజనీకాంత్, ఆమిర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర వంటి స్టార్ హీరోలు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించడం మరో కారణం. నిజానికి ఈ సినిమాకి ఇప్పటివరకు ఆకాశమే హద్దు అన్నట్టుగా అంచనాలు ఉన్నాయి. Also Read:Pawan Kalyan: పదిహేనేళ్లు కూటమి… -
Coolie : లోకేష్ కనకరాజ్ ‘కూలీ’ కథ నేపధ్యం ఇదే.. తేడా వస్తే అంతే సంగతులు
లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం కూలి. టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున, కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, మలయాళ నటుడు సౌబిన్ సాహిర్, కట్టప్ప సత్యరాజ్ ఇలా ఒక్కో భాష నుండి ఒక్కో స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ ముల్టీస్టారర్ గా రాబోతుంది. దానికి తోడు బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ క్యామియోలో నటిస్తున్నాడు. ఇంతటి భారీ సినిమా ఆగస్టు 14న రిలీజ్…
తాజావార్తలు
-
Katrina – Vicky Kaushal: దీపావళి సర్ప్రైజ్.. కొడుకు ముఖాన్ని చూపించిన కత్రినా-విక్కీ! పిక్ చూశారా?
-
Seattle Diwali Celebrations: పండుగ వేళ విద్వేషం.. అమెరికాలో దీపావళి వేడుకలను అడ్డుకునేందుకు యత్నం!
-
Diwali Special Trading: దీపావళి వేళ ప్రత్యేక ట్రేడింగ్.. లాభాలతో మొదలై నష్టాలతో ముగిసిన సూచీలు..
-
KL Rahul: పెద్ద ఆటగాడు.. అంతకంటే పెద్ద మనసు.. ఇది నిజమైన కేఎల్ క్లాస్!
-
IPL 2027 Retentions: రూ.20 కోట్ల ఆటగాళ్లకు ఉద్వాసన.. ఇక పక్కకెళ్లి ఆడుకోండమ్మా!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!