Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఈ వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతున్నాడు. భారీ యాక్షన్ సినిమాలు చేస్తూ వందల కోట్ల బిజినెస్ చేసుకుంటున్నాడు తన మూవీలకు. మూడు జనరేషన్లలో ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే సినిమాల రెమ్యునరేషన్ పరంగా కూడా రికార్డులు కొల్లగొడుతున్నాడు. రెమ్యునరేషన్ విషయం వచ్చినప్పుడల్లా ఇండియాలో రజినీ కాంత్ పేరు మార్మోగిపోతుంది.…
Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా రచ్చ అవుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ పై చాలా రోజులుగా రూమర్లు వినిపిస్తున్నాయి. అందరూ ఊహించినట్టు గానే రిలీజ్ డేట్ ప్రకటించారు. ఆగస్టు 14న మూవీని రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీమ్ తెలిపింది. ఈ సందర్భంగా ఓ స్పెషల్…
సూపర్ స్టార్ రజినీకాంత్.. 7 పదుల వయస్సు దాటిన ఇప్పటికి సౌత్ ఇండియా లోని అందరు హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నారు. ఇక తాజాగా ఆయన ‘కూలీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నిన్న గాక మొన్న షూటింగ్ ప్రారంభం అనే వార్త రాగా, అప్పుడే షూటింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయిపోయాయి. దీంతో ఈ మూవీ కోసం కేవలం రజనీకాంత్ అభిమానులు మాత్రమే కాదు, కోలీవుడ్,టాలీవుడ్ మొత్తం ఎంతో ఆతృతగా…
King Nagarjuna As Simon In Superstar Rajinikanth, Lokesh Kanagaraj Coolie Movie: సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ బ్లాక్ బస్టర్ తర్వాత ప్రస్తుతం తన LCU నుండి వరుస బ్లాక్‌బస్టర్‌లతో అదరగొడుతున్న సెన్సేషనల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’సినిమా చేస్తున్నారు. ఇది రజినీకాంత్ కి 171 మూవీ. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా టైటిల్ రివీల్ టీజర్ కు మ్యాసీవ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శృతి…
Coolie: లోకేష్ కనగరాజ్ కొత్త చిత్రం 'కూలీ' నుంచి రజనీకాంత్ ఫస్ట్ లుక్ రివీల్ అయింది. ఈ చిత్రంలో రజనీకాంత్ లుక్‌ని చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. అది వైరల్‌గా మారింది. 'కూలీ' షూటింగ్ జూలై నుంచి ప్రారంభమై 2025లో విడుదల కానుందని లోకేష్ కనగరాజ్ తెలిపారు.