Coocaa 43 Inch Ultra HD 4K LED Smart Android TV Flipkart Offers: కొత్త స్మార్ట్ టీవీ కొనేవారికి ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ డీల్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఏకంగా 58 శాతం తగ్గింపు ఆఫర్ అందిస్తోంది. దాంతో మీకు సగానికి పైగా ధర తగ్గుతుంది. అంతేకాదు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దాంతో మీరు 43 ఇంచెస్ స్మార్ట్ �
స్మార్ట్ ఫోన్స్ తరహాలోనే ఈమధ్య కాలంలో స్మార్ట్ టీవీలో వినియోగం అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే పలు సంస్థలు తక్కువ ధరలకే ఎక్కువ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ టీవీలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. జనాలకు ఆకర్షించేందుకు అద్భుతమైన డిజైన్స్‌లతో, అధునాతన ఫీచర్స్‌తో టీవీలను రంగంలోకి దింపుతున్నారు.