24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా చేసినట్లు నిరూపిస్తే.. ఎన్నికల్లో పోటీ చేయనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సవాల్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం. breaking news, latest news, telugu news, mlc jeevanreddy, cm kcr, brs, congress, koppula eshwar
నల్గొండ జిల్లా నకిరేకల్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్ మార్చ్ పాదయాత్ర కొనసాగుతుంది. అందులో భాగంగా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఆ సభలో భట్టి మాట్లాడుతూ.. పాదయాత్ర తన స్వార్థం కోసం చేయడం లేదని.. సమస్త తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసమే పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ చేతిలో పెడితే కేసీఆర్ అప్పులపాలు చేశాడని ఆరోపించారు.
Lok Sabha Election: రాజకీయాలలో రాజకీయ సంక్షోభం ఏర్పడినప్పుడల్లా తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి రాజకీయ పార్టీల కుటుంబాలు తమ కంచు కోటలను పదిలం చేసుకుంటాయి. రాయ్బరేలీ, అమేథీ పార్లమెంట్ స్థానాలు గాంధీ కుటుంబానికి కంచుకోటగా పరిగణించబడుతున్నాయి.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో భాగంగా నకిరేకల్ నియోజకవర్గం తాటికల్ గ్రామంలో ప్రజలనుదేశించి ప్రసంగించారు. ప్రజల సంపదను దోపిడీ చేస్తున్నారు బీఆర్ఎస్ పాలకులని భట్టి విమర్శించారు. దొరల ప్రభుత్వం వద్దు ప్రజల ప్రభుత్వం తెచ్చుకుందామని ఆయన వ్యాఖ్యానించారు. breaking news, latest news, telugu news, big news, bhatti vikramarka, congress, people march