బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం అస్సాంలోని శివసాగర్‌లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. యూపీఏ పాలనపై మండిపడ్డారు. భారత దేశం 2014 ముందు ఎలా ఉంది.. 2014 తర్వాత ఎలా ఉంది. దేశంలో భారీ మార్పులు కనిపిస్తున్నాయంటూ ఆయన అన్నారు.
నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ ప్రసంగించారు. ప్రసంగించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీడీ సావర్కర్ సంఘ సంస్కర్త, దేశభక్తుడన్నారు. సావర్కర్ గురించి తెలియకుండా విమర్శించకూడదన్నారు.
TS Congress: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. ఏ రోజు కాంగ్రెస్‌లో చేరబోతున్నారనేది కూడా తేలిపోయింది. ఈ నెలాఖరున అంటే జూన్ 30న పొంగులేటి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.