త్వరలో తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. జనవరి 14న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఎన్నికలు మొదలు కానున్నాయి.
పుష్ప మూవీ ఫ్యాన్స్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ శుభవార్త చెప్పారు.. పుష్ప సినిమాకు మూడో పార్ట్ కూడా ఉంటుందని బెర్లిన్ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అల్లు అర్జున్ ప్రకటించారు.బెర్లిన్ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అల్లు అర్జున్ పుష్ప సినిమాను స్క్రీనింగ్ చేశారు. పుష్ఫ తరఫునే కాకుండా ఈ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఇండియన్ ప్రతినిధిగా అల్లుఅర్జున్ హాజరు అయ్యారు.. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆయన మాట్లాడుతూ పుష్ప సినిమాకు మూడో భాగం కూడా వచ్చే అవకాశం…
లేడీ సూపర్‌స్టార్ నయనతార గత నాలుగేళ్లుగా తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. ఇక వీరి రొమాంటిక్ ఫోటోలను కూడా నయన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అయితే ఆమధ్య నయన్ పోస్ట్ చేసిన ఫొటోలో ఆమె చేతికి రింగ్ తళుక్కున మెరవడంతో ఎంగేజ్‌మెంట్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఇదివరకు వారు దీనిని ధృవీకరించలేదు. వారిద్దరూ సహజీవనం…