Home
Commits Suicide
Commits Suicide News
-
Bihar: ప్రియుడు ఘాతుకం.. షాపింగ్ మాల్లో ఉన్న ప్రియురాలిని బయటకు పిలిచి ఏం చేశాడంటే..!
ఎన్ని కఠిన శిక్షలు వచ్చినా నేరస్థుల్లో మార్పు రావడం లేదు. ఎక్కడొక చోటు దారుణాలు జరుగుతూనే ఉంటున్నాయి. ప్రేమ కారణంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. పెళ్లికి చేసుకునేందుకు నిరాకరించిందన్న కోపంతో ఓ ప్రియుడు ఘాతుకానికి తెగబడ్డాడు. ప్రియురాలిని చంపి.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. -
UP: యూపీలో మరో ప్రొఫెసర్ అరాచకం.. డెంటల్ స్టూడెంట్ ఆత్మహత్య
దేశంలో ప్రొఫెసర్ల అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఆచార్య దేవోభవ అనే పదానికే మచ్చ తెస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పి.. పిల్లల్ని ప్రయోజకులనుగా మార్చాల్సిన గురువులే అకృత్యాలకు పాల్పడుతున్నారు. -
Virginia Giuffre: ప్రిన్స్ ఆండ్రూపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన గియుఫ్రే ఆత్మహత్య
బ్రిటిష్ రాజకుటుంబ సభ్యుడు ప్రిన్స్ ఆండ్రూపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వర్జీనియాకు చెందిన గియుఫ్రే(41) ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె కుటుంబ సభ్యలు తెలిపారు. -
Chennai: దారుణం.. భార్య, ఇద్దరు పిల్లలతో సహా వైద్యుడు ఆత్మహత్య
తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. ఓ వైద్యుడి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Rangareddy: షాద్‌నగర్‌లో విషాదం.. ప్రిన్సిపాల్ మందలించారని టెన్త్ విద్యార్థి ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో దారుణం జరిగింది. ప్రైవేటు పాఠశాల భవనం పైనుంచి దూకి పదో తరగతి విద్యార్థి నీరజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. శాస్త్ర గ్లోబల్ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. -
Software Employee: సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. ఆన్లైన్లో విషం ఆర్డర్ చేసి మరీ..
oftware Employee: హైదరాబాద్ మియాపూర్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగిని ఆత్మహత్య కలకలం రేపింది. ఆన్లైన్ లో విషం ఆర్డర్ చేసి తాగి ఆత్మహత్య చేసుకుంది. -
Traffic Constable: విషాదం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆత్మహత్య..
Traffic Constable: ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన ఘట్కేసర్లో చోటుచేసుకుంది. నగరంలోని ట్రాఫిక్ పీఎస్ సికింద్రాబాద్ గోపాలపురంలో నరసింహారాజు ట్రాఫిక్ కానిస్టేబుల్ పీసీ 9782 (2009 బ్యాచ్) విధులు నిర్వహిస్తున్నాడు. -
Vikarabad: వికారాబాద్ జిల్లాలో విషాదం..యువతి ప్రేమను నిరాకరించడంతో ఆర్మీ జవాన్ ఆత్మహత్య
బార్డరుకు వెళ్లి దేశానికి సేవ చేద్దామని సిద్ధమైన జవాన్ ఉరిస్తంభానికి వేళాడుతూ.. కనిపించాడు. దీంతో ఆ ఊరిలో విషాదం నెలకొంది. వికారాబాద్ జిల్లా దోమ మండలం కొత్తపల్లి లో విషాదం నెలకొంది. -
Mumbai: ఐఏఎస్ దంపతుల కుమార్తె ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లో ఏముందంటే?
దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబైలో ఐఏఎస్ దంపతుల కుమార్తె ఆత్మహత్య ఉదంతం వెలుగు చూసింది. మహారాష్ట్ర ప్రభుత్వంలో సీనియర్ పోస్ట్‌లో పని చేస్తున్న ఐఎఎస్ దంపతుల 27 ఏళ్ల కుమార్తె బహుళ అంతస్తుల భవనంలోని 10వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. -
Shocking decision: ఫోన్ రిపేర్ చేయించలేదని డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
చిన్న చిన్న కారణాలకే పిల్లలు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. కనిపెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు తీరని దు:ఖాన్ని మిగిల్చి వెళ్లిపోతున్నారు
తాజావార్తలు
-
Drugs Seized : హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత… భోపాల్ బస్సులో రూ.1.1 కోట్ల విలువైన మెథాంఫెటమిన్ సీజ్!
-
Tilak Varma: ఎవరికీ సాధ్యం కాలేదు.. బ్యాటింగ్ చేయకుండానే తిలక్ వర్మ ప్రపంచ రికార్డు..
-
Aneet Padda: టాలీవుడ్లోకి ‘సైయారా’ బ్యూటీ ఎంట్రీ?
-
CM Chandrababu: రాజకీయ నేతలే నేరాలకు పాల్పడే పరిస్థితి..! చంద్రబాబు ఫైర్
-
Donald Trump: ట్రంప్‌ను జైల్లో బంధించిన ఇరాన్..? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!