Home
Commits Suicide
Commits Suicide News
-
Rajasthan Kota: రాజస్థాన్ కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది ఇప్పటికే 15 మంది ఆత్యహత్య చేసుకున్నారు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కోచింగ్ సెంటర్లకు హైదరాబాద్ ఎంతటి పేరుగాంచిందో.. అలాగే నీట్, జేఈఈ కోచింగ్ దేశంలోని రాజస్థాన్‌లోని కోటా కూడా అలాగే బాగా ప్రాచుర్యం పొందింది. కోటాలో నీట్, జేఈఈ కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉంటాయి. -
Dowry Harassment: మైలార్ దేవ్ పల్లిలో విషాదం.. అత్తింటి వేధింపులకు నవవధువు ఆత్మహత్య
Dowry Harassment: ఎన్నో ఆశలతో అత్తింటిలో అడుగుపెట్టింది. అయితే ఆ ఆశలన్నీ నిరాశనే మిగిల్చాయి. కొన్నినెలలు ఆనందంగా సాగిన వారిజీవితంలో వరకట్న వేధింపులు మొదలయ్యాయి. అదనపు కట్నంకోసం భర్త మానసికంగా.. శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. పుట్టింటి వారికి చెబితే బాధపడతారని చెప్పలేక నరకయాతన పడింది. భర్తతో పాటు అత్తమామ తోడవడంతో వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో భరించలేక సహకోల్పోయిన వధువు ఆత్మహత్య చేసుకుంది. పుట్టింటి వారికి పుట్టెడు దుఖం మిగిల్చింది. ఈఘటన మైలార్ దేవ్‌పల్లిలో జరిగింది. Read also:… -
Hyderabad Crime: మరో మహిళతో భర్త.. ఫేస్‌బుక్ లో లైవ్ పెట్టి భార్య ఆత్మహత్య
హైదరాబాద్ నాచారంలో సనా అనే మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఓ కంపెనీ విధులు నిర్వహిస్తుంది. కొద్ది రోజుల క్రితం తనకు నాచారంకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. అయితే భర్త వేరొక మహిళతో వివాహేత సంబంది కొనసాగిస్తున్నట్లు తెలియడంతో ఆమె సహించలేకపోయింది. -
Maithili: పోలీసులకు వీడియో కాల్ చేసి లైవ్ సూసైడ్ చేసుకున్న టీవీ నటి
తెలుగు బుల్లితెర నటి మైథిలీ ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. పోలీసులు తనకు న్యాయం చేయడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకే వీడియో కాల్ చేసి లైవ్ లోనే గుర్తు తెలియని ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఈ ఘటన ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నటి మైథిలీ, తన భర్త తో కలిసి ఎస్ ఆర్ నగర్ పరిసర ప్రాంతంలో నివాసముంటుంది. గత కొన్ని రోజులుగా భార్యభర్తల మధ్య విభేదాలు… -
Saraswati Das: ఆగని నటీమణుల ఆత్మహత్యల పర్వం.. మరో మోడల్ బలి
చిత్రపరిశ్రమలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియడం లేదు.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు మోడల్స్ ఒక్క నెలల్లో మృత్యువాత పడ్డారు.. ఇంకా వాటి నుంచే తేరుకోలేకుండా ఉన్న సినీ అభిమానులకు మరో చేదువార్త.. మరో మోడల్ ఆత్మహత్య చేసుకొని తనువూ చాలించింది. నిండా 18 ఏళ్లు కూడా లేని బెంగాలీ మోడల్, మేకప్ ఆర్టిస్ట్ సరస్వతి దాస్(18).. తన నివాసంలో ఈరోజు ఉదయం శవమై కనిపించింది. ప్రస్తుతం మోడళ్ల ఆత్మహత్యలు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా… -
అక్క ప్రియుడి ఇంటికి వెళ్లిన చెల్లి.. తెల్లారేసరికి..
ప్రస్తుతం సమాజంలో చాలామందికి ప్రాణం విలువ తెలియడంలేదు. చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలకు పాల్పడి నిండు ప్రాణాలను తీసుకుంటున్నారు. అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని, పరీక్షా ఫెయిల్ అయ్యానని ఇలా చిన్నచిన్నవాటికే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక యువతి తల్లిదండ్రులు తిట్టారనే అవమానభారంతో ఆత్మహత్యకు పాల్పడిన వరంగల్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. నెక్కొండ రజక వాడకు చెందిన అమృత, చెల్లెలు అంజలి, తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా అమృత అదే గ్రామానికి… -
బిల్డింగ్ పై నుంచి దూకిన ప్రముఖ మోడల్.. కారణం అదేనా.?
ప్రముఖ మోడల్ గున్‌గున్ ఉపాధ్యాయ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. శనివారం రాత్రి ఆమె బిల్డింగ్ పై నుంచి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఒక్కసారిగా జోధ్ పూర్ ఇండస్ట్రీలో కలకలం రేగింది. గున్‌గున్ ఉపాధ్యాయ్.. జోధ్ పూర్ కి చెందిన ఒక మోడల్.. ఇటీవలే ఆమె సినిమాల్లో కూడా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే రేణు రోజుల క్రితం ఉదయ్‌పూర్ వెళ్లివచ్చిన ఆమె శనివారం రతనాద ప్రాంతంలోని లార్ట్స్ ఇన్ హోటల్‌లో బసచేసింది. ఏమైందో… -
అత్తగారింట్లో అల్లుడు దారుణం.. ఎవరు లేని సమయంలో అలా చేసి
భువనేశ్వర్ లో దారుణం చోటుచేసుకొంది. అత్తగారింటికి వెళ్లిన అల్లుడు తెల్లారేసరికి శవంలా కనిపించాడు. అనుమానాస్పదరీతిలో యువకుడు మృతిచెందడం ప్రస్తుతం స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. కటాలి గ్రామానికి చెందిన శివమజ్జి పెద్ద కుమార్తెతో నందో మజ్జి(18)కి గతేడాది వివాహం నిశ్చయమైంది. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలోనే అప్పుడప్పుడు నందో అత్తవారింటికి వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో గురువారం అత్తగారింటికి వెళ్లిన యువకుడు ఇంట్లో ఎవరు లేరని నిర్దారించుకొని ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య… -
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి .. బాత్రూమ్ లో ఎందుకమ్మా ఆ పని
పెద్దపల్లి జిల్లాలో దారుణం ఉంది. హాస్పిటల్ బాత్రూమ్ లో ఒక బాలింత ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే..రొంపికుంటకు చెందిన ఉమ అనే మహిళకు 2009లో వివాహం జరిగింది. ఎన్నో ఏళ్ళ తర్వాత ఈ ఏడాదే ఆమె గర్భం దాల్చింది. డిసెంబర్ 11న ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన ఆమె మరుసటి రోజు మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీసిన వైద్యులు ఆమెకు కుట్లు వేసి 10 రోజులు హాస్పిటలోనే ఉండాలని… -
సైకో భర్త.. తట్టుకోలేక భార్యాపిల్లలు అలా
రాజేంద్ర నగర్ లో దారుణం చోటుచేసుకొంది. భర్తతో గొడవపడిన భార్య క్షణికావేశంలో దారుణానికి పాల్పడింది. తన ఇద్దరు చిన్నారులను చంపి తాను ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాజేంద్ర నగర్ లో నివాసముంటున్న పార్వతి(35), సాయి కుమార్ దంపతులు సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వీరికి శ్రేయ, తన్వికి అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కలహాలు లేని వీరి కాపురంలో గతకొద్దిరోజుల నుంచి మనస్పర్థలు మొదలయ్యాయి. శుక్రవారం పెళ్లికి వెళ్లివచ్చిన…
తాజావార్తలు
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!