Chennai: దారుణం.. భార్య, ఇద్దరు పిల్లలతో సహా వైద్యుడు ఆత్మహత్య
- చెన్నైలో దారుణం
- డాక్టర్ ఫ్యామిలీ ఆత్మహత్య
- ఆర్థిక ఇబ్బందులే కారణంగా అనుమానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. ఓ వైద్యుడి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
డాక్టర్ బాలమురుగన్.. చెన్నైలోని అన్నా నగర్‌లో నివాసం ఉంటున్నారు. నగరంలో పలుచోట్ల అల్ట్రాసౌండ్ కేంద్రాలను నడిపిస్తున్నారు. ఇక డాక్టర్ భార్య సుమతి.. న్యాయవాదిగా ఉన్నారు. ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరు నీట్ అభ్యర్థి జస్వంత్ కుమార్. రెండో కుమారుడు 11వ తరగతి విద్యార్థి లింగేష్ కుమార్.
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
- Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
ఇది కూడా చదవండి: Ranya Rao: వెలుగులోకి రన్యారావు వాంగ్మూలం.. భలే కట్టుకథ అల్లిందే?
అయితే బాలమురుగన్.. అల్ట్రాసౌండ్ కేంద్రాలు నిర్వహించేందుకు భారీగా అప్పులు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి పెంచినట్లు సమాచారం. తీర్చే స్థోమత లేక ఆత్మహత్యే శరణ్యంగా భావించారు. అంతే గురువారం ఉదయం కారు డ్రైవర్ ఇంటికి వచ్చేటప్పటికీ ఎలాంటి స్పందన లేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. డోర్ బద్దలు కొట్టి చూడగా నలుగురు ఆత్మహత్య చేసుకున్నట్లుగా కనిపించారు. పిల్లలు ఇద్దరూ వేర్వేరు గదుల్లో వేలాడుతూ కనిపించారు.
ఇది కూడా చదవండి: Malavika : మీరు వర్జినా? నేరుగా ఆ స్టార్ హీరోయిన్‌ని క్వశ్చన్ చేసిన నెటిజన్
మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. అయితే సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారా? లేదా? అనేది తెలియలేదు. అయితే డాక్టర్ ఫ్యామిలీకి చాలా అప్పులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. దీంతోనే వారు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. వడ్డీ వ్యాపారుల నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. బంధువుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని.. ఒకవేళ ఫిర్యాదు చేస్తే ఆ దిశగా దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Congress: స్పీకర్ ను అవమానపరిచినందుకు జగదీష్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి..
తాజావార్తలు
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!