తమిళ హీరో విష్ణు విశాల్ తన నిర్మాణ సంస్థ ద్వారా రెండు ముఖ్యమైన సీక్వెల్‌లను కూడా ప్రకటించారు. మొదటిది, 2022లో విష్ణు విశాల్ హీరోగా నటించిన ‘గట్ట కుష్టి’కి సీక్వెల్‌గా ‘గట్ట కుష్టి 2’. ఈ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. రెండవది, 2018లో సంచలనం సృష్టించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘రాట్ససన్’కి సీక్వెల్‌గా ‘రాట్ససన్ 2’. ఈ చిత్రం షూటింగ్ 2026లో ప్రారంభమవుతుందని విష్ణు విశాల్ ధృవీకరించారు. Also Read:Coolie : అమీర్ ఖాన్ తో…
Director : ఔడెటెడ్, ఊకదంపుడు స్టోరీలతో సినిమాలను చేస్తే ఎలా ఉంటుందనేది కొందరు డైరెక్టర్లను చూస్తే అర్థం అవుతూనే ఉంది. స్టోరీ పస లేకపోతే ఎంత పెద్ద హీరోను పెట్టి సినిమా తీసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు.
గతేడాది ఓటీటీలో విడుదలై క్రేజీ సక్సెస్ అందుకున్న సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. మహీ వీ రాఘవ నిర్మాతగా చేసిన వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. ఇక తాజాగా ఈ సిరీస్‌కు సీక్వెల్‌గా ‘సేవ్ ది టైగర్స్ 2 ‘ ప్రేక్షకుల ముందుకు రాగా ప్రస్తుతం ఓటీటీలో దుమ్ము దులిపేస్తున్నది. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య, సీరత్ కపూర్ తదితరుల తారాగణం ఇందులో నటించగా.. మార్చి 15 తేదీన ‘సేవ్ ది టైగర్స్ 2’ ఓటీటీలో…