రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. RCFLలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 325 పోస్టులను భర్తీ చేయనున్నారు. అప్రెంటిస్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు భారతదేశంలో గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. అలాగే, అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్‌లో 50% మార్కులతో డిగ్రీ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల కంటే…
జాబ్ లేదని వర్రీ అవుతున్నారా? అయితే ఈ ఛాన్స్ ను అస్సలు వదులుకోవద్దు. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL) ఆపరేటర్ కెమికల్ ట్రైనీ, జూనియర్ ఫైర్‌మ్యాన్ గ్రేడ్-III, నర్స్ గ్రేడ్-II పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 74 పోస్టులను భర్తీచేయనున్నారు. అభ్యర్థులు పోస్టులను అనుసరించి UGC లేదా AICTE గుర్తింపు పొందిన సంస్థ నుంచి కెమిస్ట్రీ సబ్జెక్టుతో B.Sc ఉత్తీర్ణులై ఉండాలి. Also Read: Trump:…
ప్రభుత్వ ఉద్యోగమే మీ లక్ష్యమా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో ఖాళీగా ఉన్న 250 అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. LIC HFL అప్రెంటిస్‌షిప్ రిక్రూట్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుంచి ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండటం తప్పనిసరి. Also Read:WTC Final 2025: ఐపీఎల్‌కే ప్రాధాన్యమా?..…