హారర్ బ్యాక్ డ్రాప్ లో ‘అరణ్మై’ సీరిస్ చిత్రాలను తెరకెక్కించిన సుందర్ సి మళ్ళీ తనదైన శైలిలో ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ను రూపొందించాడు. జనవరిలో సెట్స్ పైకి వెళ్ళిన కూల్ బ్రీజ్ మూవీ టైటిల్ ను సోమవారం ప్రకటించారు. జీవా, జై, శ్రీరామ్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి ‘కాఫీ విత్ కాదల్’ అనే పేరు ఖరారు