కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే సీజన్ తో సంబంధం లేకుండా కొబ్బరి నీళ్లు తాగుతుంటారు. ఇక వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు తాగడం వేరే రకమైన ఆనందం. దాహాన్ని తీర్చడమే కాకుండా, ఆరోగ్యానికి వరంలా పని చేస్తాయి. పురాతన కాలం నుంచి ఆయుర్వేదంలో కొబ్బరి నీటిని ఔషధంగా పరిగణిస్తున్నారు. ఇందులో