Karnataka Teacher : ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో గెలిచి అధికారం చేజిక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఓ టీచర్ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు.
Bengaluru Rains: బెంగళూర్ నగరం భారీ వర్షానికి అతలాకుతలం అయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరాయి. అండర్ పాస్ లు అన్ని నీట మునిగాయి. పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులకు రోడ్లపై చెట్లు నేలకొరిగాయి. ఇదిలా ఉంటే బెంగళూర్ వర్షానికి ఆంధ్రప్రదేశ్ కృష్టా జిల్లాకు చెందిన భానురేఖ(22) అనే యువతి మరణించింది.