Goa CM Pramod Sawant on sonali phogat case.. CBI enquiry: బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగాట్(43) మృతిపై విచారిస్తున్నారు గోవా పోలీసులు. ముందుగా గుండెపోటుతో మరణించిందని అనుకున్నప్పటికీ.. శవపరీక్షలో శరీరంపై గాయాలు ఉండటంతో హత్య కేసుగా నమోదు చేశారు. సోనాలి మరణంలో ఆమె సన్నిహితులు సుధీర్ సాంగ్వన్, సుఖ్వీందర్ సింగ్ వాసిల ప్రమేయం ఉందని..సోనాలి ఫోగాట్ సోదరుడు రింకూ ఢాకా ఆరోపించిన నేపథ్యంలో వీరిద్దరిని గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాటు సోనాలి…