Sharwanand: కుర్ర హీరో శర్వానంద్.. గత వారమే పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే. జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో రక్షితా రెడ్డితో శర్వా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ కుర్రహీరో పెళ్ళికి అతిరథ మహారధులు హాజరయ్యి నవదంపతులను ఆశీర్వదించారు.
Bhatti Vikramarka: సాగునీటి ఉత్సవాలు చేసుకోవడానికి మీకు ఏమి అర్హత ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా నక్కలగండిలో పీపుల్స్ పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. త్యాగాలకు సిద్ధమైన భూ నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదని మండిపడ్డారు.