ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ప్రతినిధుల సభలు జరగుతున్నాయి. సిద్దిపేటలో మంత్రి హరీష్‌రావు అధ్యక్షతన బీఆర్‌ఎస్ ప్రతినిధుల సభ జరిగింది. ఈ సభలో ఆయన ప్రసంగించారు. గులాబీ నీడ కింద చల్లగా ఉన్నామంటే దానికి కారణం కేసీఆర్ అని నేతలకు మంత్రి సూచించారు.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో నియోజకవర్గ స్థాయి ప్లీనరీకి బీఆర్‌ఎస్ పార్టీ సన్నద్ధమైంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ప్రతినిధుల సభలు జరగనున్నాయి. ప్రతి సభలో మూడు వేల నుంచి 3,500 మంది కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులు పాల్గొననున్నారు.
Off The Record: తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అందుకోసం ఇప్పట్నుంచే పార్టీ శ్రేణుల్ని సిద్ధం చేస్తోంది అధికార బీఆర్‌ఎస్ అధినాయకత్వం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూనే…అంతర్గతంగా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులపై ఆరా తీస్తోందట గులాబీ నాయకత్వం. పార్టీ వర్గాలతో పాటు వివిధ మార్గాల్లో స్థానిక పరిస్థితులకు సంబంధించిన సమాచారం తెప్పించుకుటోందట. ఎమ్మెల్యేల పనితీరు, ప్రజాదరణ, తిరిగి సీటిస్తే… గెలిచే సత్తాలాంటి…
Off The Record: తెలంగాణ గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్న బిల్లుల కథ ముగిసింది. పదింటిలో కేవలం మూడు బిల్లుల్ని మాత్రమే ఆమోదించిన గవర్నర్ తమిళ్ సై …. తన దగ్గర ఉన్న మిగతా వాటిని డిస్పోజ్ చేశారట. అంటే… ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆమోదం పొందాల్సిన బిల్లులేవీ… రాజ్ భవన్‌లో పెండింగ్‌లో లేనట్టేనన్న మాట. దీంతో ప్రభుత్వం కోర్ట్ కెళ్ళినా పరిస్థితి ఆపరేషన్ సక్సెస్… పేషంట్ డెడ్ అన్నట్టుగా తయారైందని అంటున్నాయట రాజకీయవర్గాలు. తెలంగాణలో…