CM KCR: సోమవారం మధ్యాహ్నం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి సమీక్ష నిర్వహించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ పనులు, కరివెన, ఉదండాపూర్ కాల్వల విస్తరణ పనులు, ఉదండాపూర్ నుంచి తాగునీటి తరలింపు పనులను కేసీఆర్ సమీక్షించనున్నారు.
Inaugurated telangana new secretariat: నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు... ఆత్మగౌరవానికి ప్రతీకగా... సంప్రదాయం, ఆధునికత, సాంకేతికతల మేళవింపుగా... ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని నిర్మించింది.
CM KCR: తెలంగాణ నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. ఇవాళ మధ్యాహ్నం 1:20 గంటలకు కొత్త సచివాలయ శిలాఫలకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. కేసీఆర్ తూర్పు ద్వారం నుంచి సచివాలయంలోకి ప్రవేశించారు.