జగనన్న పచ్చతోరణంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. గ్రామాలను పచ్చదనంగా మారుస్తున్నాం అని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గ్రామాల్లో చెట్లను పెంచే బాధ్యతను సర్పంచులకు అప్పచెబుతున్నాం. సర్పంచులు నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు ఉంటాయి అని హెచ్చరించారు. ఈ కార్యక్రమాన్ని చిత్తూరుజిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుంటున్నాం. దీంతో రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపేస్తాం. నేను రైతును..రైతు కష్టాలు నాకు తెలుసు. మామిడి రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. మామిడికి గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం అన్నారు. గత…
ఇప్పుడున్న పరిస్థితుల్లో మున్సిపాల్ కార్పరేషన్ టాక్స్ పెంచడం దురదృష్టకరం అని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ఐఎఎస్,ఐపిఎస్ లు ఇతర ఉన్నధికారులు టాక్స్ కట్టనవసం లేదు. ప్రజలు కట్టిన టాక్స్ తో వారు సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు. అందుకే టాక్స్ లు పెంచాలంటు అధికారులు సలహలు ఇస్తున్నారు. ఈ జీవోని తక్షణమే రద్దు చేయ్యాలి అన్నారు. గుజరాత్ టాక్స్ లను వేరు చేసింది ప్రజలపై భారాన్ని మోపలేదు. జీవో రద్దు చేయ్యకుంటే రాష్ట్రమంత నిరసనలు…
ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగివచ్చారు. ఈ పర్యటనలో కేంద్రంలో కీలకనేత హోం మంత్రి అమిత్ షాతో సహా అయిదుగురిని కలుసుకున్నారు.రైల్వే మంత్రి పీయుష్‌గోయెల్,నీటి పారుదల మంత్రి గజేంద్ర షెకావత్,పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్,ఉక్కు గనుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లతో పాటు నీటి ఆయోగ్‌వైస్‌ఛైర్మన్ రాజీవ్‌కుమార్‌ను కూడా కలిసి రాష్ట్రానికి రావలసిన నిధులు, కేంద్రంలో జరగాల్సిన పనులపై చర్చించారని అధికారిక సమాచారం. అయితే మీడియాలోనూ రాజకీయ వర్గాలలోనూ ఈ పర్యటనకు…
సిఎం జగన్ ఢిల్లీ టూర్ పై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం ఢిల్లీ వెళ్లి 5 గురు కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడిని కలిశారని.. అదనపు సహాయం, రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. మంత్రుల దృష్టికి తీసుకుని వెళ్లిన అన్ని అంశాలను మీడియాకు ఎప్పటికప్పుడు వెల్లడించామని.. ఢిల్లీ పర్యటనకు రాజకీయాలకు సంబంధం లేదన్నారు. గతంలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లినప్పుడు చీకటి…
ఢిల్లీ పర్యటనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాసేపట్లో వెళ్లనున్నారు. అయితే.. ఢిల్లీ పర్యటనలో సిఎం జగన్ వరుస భేటీలతో ఫుల్ బిజీ కానున్నారు. ఈ పర్యటనలో హోంమంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలుసుకోనున్నారు సీఎం జగన్. ఈ సందర్బంగా పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చించినున్నారు సీఎం జగన్. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం కానున్న సీఎం జగన్.. విశాఖ స్టీల్…
ఏపీ సర్కార్ పై టిడిపి నేత నారా లోకేష్ మరోసారి ఫైర్ అయ్యారు. అధికారం అండతో వైసీపీ పార్టీ హత్యారాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మలకాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త గోపాల్ ను వైసీపీ నేతలు పాశవికంగా హత్య చేశారని లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. టిడిపి ప్రభుత్వం హయాంలో రాష్ట్రమంతా అభివృద్ధి-సంక్షేమం కనిపించేదని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. వైసీపీ రెండేళ్ల పాలనలో హత్యలు, దోపిడీలు, అరాచకాలే కనిపిస్తోన్నాయని…
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్ము పప్పుబెల్లాల్లా పంచుతోంది. జగన్ రైతులను గాలికొదిలేశారు. వ్యవసాయాన్ని తుంగలో తొక్కారు అని కన్నా లక్ష్మి నారాయణ అన్నారు. రైతులు మద్దతు ధర కంటే తక్కువ ధరకు ధాన్యం అమ్ముకుంటున్నారు. సేకరించిన ధాన్యానికి డబ్బులు సక్రమంగా చెల్లించడం లేదు. మద్దతు ధర కోసం మూడు వేల కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ మరిచిపోయారు. డ్రిప్ ఇరిగేషన్ గురించి పట్టించుకోవటం లేదు అని తెలిపారు. అనేక వ్యవసాయ పరికరాలపై కేంద్రం…
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్ని రాష్ట్రాల సిఎంలకు లేఖలు రాశారు. ఈ లిస్టులో ఏపీ సిఎం జగన్ లేకపోవడం గమనార్హం. ఏపీలో cid అధికారులు తనపై మోపిన రాజద్రోహం కేసుతో మొదలు పెట్టి ఆ తరువాత సీబీఐ కస్టడీలో దాడి ఇతర అంశాలను ఆయన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఈ విషయాన్ని కూడా రఘురామకృష్ణరాజు లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో రాజద్రోహం శిక్షణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని.. రాజద్రోహం సెక్షన్…
కోవిడ్ –19 నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా థర్డ్‌వేవ్ పై సీఎం జగన్ ఆదేశాలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ థర్డ్‌వేవ్ కనుక వస్తే పిల్లల్లో దాని ప్రభావం ఎలా ఉంటుంది, తీవ్రత ఏ రకంగా ఉంటుందన్న దానిపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు సీఎం జగన్. పీడియాట్రిక్ సింప్టమ్స్‌ను గుర్తించడానికి ఆశా, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని.. ఈ మేరకు శిక్షణ ఇవ్వాలని అధికారులకు సీఎం…