ఢిల్లీలో సిఎం జగన్ వరుస భేటీలు : షెడ్యూల్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ పర్యటనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కాసేపట్లో వెళ్లనున్నారు. అయితే.. ఢిల్లీ పర్యటనలో సిఎం జగన్ వరుస భేటీలతో ఫుల్ బిజీ కానున్నారు. ఈ పర్యటనలో హోంమంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కేంద్రమంత్రులను కలుసుకోనున్నారు సీఎం జగన్. ఈ సందర్బంగా పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చించినున్నారు సీఎం జగన్. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం కానున్న సీఎం జగన్.. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై సంబంధిత శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తో ఏడు గంటలకు భేటి కానున్నారు. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో 9 గంటలకు కీలక భేటీ కానున్నారు. పోలవరం నిధులు, విభజన హామీలు, వ్యాక్సినేషన్, ఇతర పెండింగ్ అంశాలపై అమిత్ షాతో సీఎం చర్చించే అవకాశం ఉంది. రేపు ఉదయం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సీఎం జగన్ సమావేశం కానున్నారు. తిరిగి శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకోనున్నారు సీఎం జగన్.
Also Read
- AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
తాజావార్తలు
-
US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
-
Virat Kohli: ఏ తప్పేముంది.. విరాట్ కోహ్లీ అది కోరుకోవడం సహజమే: రహనే
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
-
AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!