రెండు రాష్ట్రాల మధ్య జల జగడాలు రాజకీయ రంగు పులుముకున్నాయా? సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్ వాపస్ తీసుకోవడంపై రాద్దాంతం పెరుగుతోందా? సివిల్ సూట్ దాఖలు చేస్తే తెలంగాణకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా రిట్ పై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం-నల్లమలసాగర్ అంశంపై రిట్…