Dalit boy beaten by teacher for drinking water, died: విద్యాబుద్ధులు నేేర్పాల్సిన టీచర్, సమసమాజ భావనను పెంపొందించాల్సిన బాధ్యత ఉన్న ఉపాధ్యాయుడు ఓ దళిత బాలుడిపై దాడి చేసిన ఘటన రాజస్థాన్ లో తీవ్ర కలకలం రేపింది. కుండలోని నీరు తాగినందుకు తొమ్మిదేళ్ల బాలుడిని చితక్కొట్టాడు సదరు ఉపాధ్యాయుడు. ఈ ఘటన జూలై 20న జరిగింది.
Lumpy skin Disease: రాజస్థాన్ రాష్ట్రంలో లంపీ స్కిన్ వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే రాజస్థాన్ లో ఈ వ్యాధి బారిన పడిన పశువులు మరణిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ వ్యాధి ద్వారా మరణించిన పశువుల సంఖ్య 4 వేలను దాటింది. రాష్ట్రంలో 90,000లకు పైగా పశువులకు ఈ వ్యాధి సోకినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వ్యా
కొందరి ప్రతిభకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే.. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారిపోయింది.. కుర్రాడికి ఆట పట్ల ఉన్న ప్రేమతో పాటు.. అతని ప్రతిభ ఏ పాటితే తెలియజేసేలా ఒక వీడియో చక్కర్లు కొడుతోంది.. బౌలింగ్ సాధన చేస్తున్న ఆ కుర్రాడు.. తన బౌలింగ్‌తో ఎంతోమంది హృదయాలను బౌల్డ్ చేశాడు.. అందులో కాంగ్రెస్ ఎం�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదయ్‌పూర్ టైలర్ హత్యోదంతంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లత్ కీలక విషయాల్ని వెల్లడించారు. హంతకులకు అంతర్జాతీయంగా ఉగ్రవాద సంబంధాలున్నాయని, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకే ఆ టైలర్ హత్య జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులై వెల్లడైందని ఆయన తెలిపారు. ‘‘ఈ హత్యోదంతం�
రాజస్తాన్ కేబినెట్ మంత్రి మహేష్ జోషి కుమారుడిపై అత్యాచార ఆరోపణలు చేసిన 23 ఏళ్ల యువతిపై ఢిల్లీలో కొంతమంది దుండగులు సిరా దాడి చేశారు. సిరాను ఆమె మొహంపై వేసి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ ప్రారంభించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఆగ్నేయ జిల్లా) ఈషా పాండే మాట్లాడుతూ.. శనివారం రాత్రి కొందరు దుండగ�
ఎన్నికల సమయంలో రాజకీయ వలసలు సర్వ సాధారణం.. ఇప్పుడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగుతోన్న సమయంలో.. యూపీలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.. తాజాగా కేంద్ర మాజీ మంత్రి, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆర్‌పీఎన్ సింగ్.. కాంగ్రెస్ పా్టీకి గుడ�
కరోనాకు వారు వీరు అనే తేడాలేదు. ఎవర్నీ వదలడం లేదు. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా, తాజాగా మరో సీఎం కరోనా బారిన పడ్డారు. రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్ల�