రోజూ లవంగాల నీరు (క్లోవ్ వాటర్) తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పొట్ట సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తుల ఆరోగ్యం, దంత సమస్యలు, చర్మ సమస్యలను తగ్గించడంలో లవంగాల నీరు ఎంతో సహాయపడుతుంది. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో లవంగాలు కలిపిన నీటిని కనీసం పది రోజుల పాటు క్రమం తప్పకుండా తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడటంతో పాటు, శరీరంలోని విషపదార్థాలను…