Home
Cjp
Cjp News
-
Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
Abhijeet Dipke: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై కేసు నమోదైంది. మహారాష్ట్ర లాతూర్ జిల్లాలో దీప్కేతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ప్రభుత్వ పాఠశాలలోకి ప్రవేశించడం, తరగతులకు అంతరాయం కలిగించడం, ఉపాధ్యాయుల్ని బెదిరించడం వంటి ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదైంది. లాతూర్ లోని ఆసా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జవళి సమీపంలోని జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయురాలు సయ్యద్ షమ్షద్బానో ఖైరతాలీ (53) ఇచ్చిన… -
CJP: కాక్రోచ్ పార్టీపై కేసు.. రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు..
CJP: రాజస్థాన్ ఓ గ్రామంలోని పాఠశాలను సందర్శించేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కార్యకర్తలపై గ్రామస్తులు దాడి చేశారు. శుక్రవారం సీజేపీ కో కన్వీనర్ అశుతోష్ రాంకాతో పాటు ఆయనతో ఉన్న వారిపై దాడి జరిగింది. ఈ ఘటనపై రెండు వర్గాలు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. జైపూర్ లోని రాంపూరా కన్వార్పురా గ్రామానికి వెళ్లిన సీజేపీ బృందాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు.తమపై దాడి చేశారని సీజేపీ ఆరోపిస్తోంది. అయితే, గ్రామస్తులు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు.… -
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని సీజేపీ అల్టిమేటం..
CJP: రాజస్థాన్ రాష్ట్రంలో పాఠశాల పర్యటనకు వెళ్తున్న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)పై గ్రామస్తులు దాడి చేయడం సంచలనంగా మారింది. అయితే, బీజేపీ గుండాలే ఈ దాడికి పాల్పడినట్లు సీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు, దాడి చేసిన గ్రామస్తులు తమకు బీజేపీ, కాంగ్రెస్‌తో సంబంధం లేదని చెబుతున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో సీజేపీ కో-కన్వీనర్ అశుతోష్ రాంకా రాజస్థాన్ ప్రభుత్వానికి 48 గంటల అల్టిమేటం విధించారు. రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ లాల్ రాజీనామాను కోరుతున్నారు. దాడికి పాల్పడిన వారిని… -
CJP: బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..
CJP: రాజస్థాన్ జైపూర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల తనిఖీకి వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ(CJP) వ్యక్తుల్ని గ్రామస్తులు తరిమికొట్టారు. ఈ ఘటనపై సీజేపీ నేతలు మాట్లాడుతూ.. బీజేపీ గుండాలే దాడి చేశారని ఆరోపించారు. అయితే బీజేపీ మాత్రం గ్రామస్తులే సీజేపీ టీమ్‌ను వ్యతిరేకించారని అంటోంది. మరోవైపు, గ్రామస్తులు తమకు బీజేపీ, కాంగ్రెస్ ఏ పార్టీతో సంబంధం లేదని చెప్పారు. జైపూర్‌లోని బాగ్రూ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రాంపురా-కన్వార్పురా గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. CJP సహ… -
Tamil Nadu: CJPపై విజయ్ సర్కార్ సంచలన ఆదేశాలు.. ఆ తర్వాత యూ-టర్న్..
Tamil Nadu: తమిళనాడులో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై వ్యతిరేకత రావడంతో మళ్లీ యూ-టర్న్ తీసుకుంది. వామపక్ష పార్టీలు, తమిళనాడు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహించే నిరసనల్లో విద్యార్థులు, యువత పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని జారీ చేసిన వివాదాస్పద ఆదేశాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆగస్టు 14న పాఠశాల విద్య, ఉన్నత విద్యాశాఖలకు ఈ ఆదేశాలు జారీ కాగా.. తీవ్ర విమర్శలు రావడంతో ఆగస్టు 19న వెనక్కి తీసుకుంది.… -
West Bengal: సీజేపీ సభ్యుడి తండ్రి హత్య.. బీజేపీతో సంబంధం లేదన్న సీఎం..
West Bengal: పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో జరిగిన ఓ దాడి ఘటన రాజకీయంగా వివాదాస్పదంగా మారింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసనలో పాల్గొన్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సభ్యుడు షేక్ అబ్దుల్ హఫీజ్ ఇంటిపై కార్యకర్తలు దాడి చేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన హఫీజ్ తండ్రి షేక్ మహమ్మద్ మాఫిక్ చికిత్స పొందుతూ మరణించారు. అయితే, ఈ ఘటనతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని పశ్చిమ బెంగాల్… -
Student Protest: జంతర్ మంతర్‌కు సాహో.. జార్ఖండ్ ఉద్యమానికి నో నో! CJP, బాలీవుడ్, కాంగ్రెస్ స్పందన ఎక్కడ?
Student Protest: జార్ఖండ్‌లో విద్యార్థి ఉద్యమం కొనసాగుతోంది. ఉద్యమ నేత దేవేంద్ర నాథ్ మహతో గత 15 రోజులగా ఆమరణ నిరాహార దీక్ష చేస్కతున్నారు. అయినప్పటికీ జార్ఖండ్‌లోని జేఎంఎం+కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లను తీర్చడం లేదు. రాంచీలో జూలై చివరి నుంచి జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(JPSC), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్(JSSC) ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయని విద్యార్థులు ఉద్యమాన్ని చేపట్టారు. ఈ పరీక్షల్ని రద్దు చేయడం, పరీక్షల్ని మళ్లీ నిర్వహించడం, పేపర్ లీక్-కాపీయింగ్‌పై… -
CJI Surya Kant: యువతను తప్పుదారి పట్టించారు.. ‘‘బొద్దింక’’ వ్యాఖ్యలపై సీజేఐ సూర్యకాంత్ క్లారిటీ..
CJI Surya Kant: భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ మరోసారి తన ‘‘బొద్దింక’’ వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించి యువతను తప్పుదోవ పట్టించేందుకు దుర్వినియోగం చేశారని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో కోర్టు కార్యకలాపాలకు సంబంధించిన అసంపూర్ణ క్లిప్‌లు ప్రచారం కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డీడీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు కోర్టు కార్యకలాపాల వీడియో క్లిప్‌లను సోషల్ మీడియాలో తప్పుగా షేర్ చేస్తున్నారని అన్నారు.… -
Abhijeet Dipke: త్వరలో జంతర్‌మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
త్వరలోనే జంతర్ మంతర్-2 నిరసన ప్రారంభం అవుతుందని సీజేపీ అధ్యక్షుడు అభిజీత్ దిప్కే ప్రకటించారు. ఢిల్లీలో పార్టీ వాలంటీర్ల సమావేశానికి హాలు కేటాయించనందుకు బీజేపీపై అభిజీత్ దిప్కే తీవ్ర ఆరోపణలు చేశారు. -
CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
CJP: నీట్ ఉద్యమంతో వచ్చిన ఊపు తర్వాత ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) తన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. యువత ఆశయాలకు పెద్ద పీట వేస్తూ ‘‘ప్రెజర్ గ్రూప్’’గా కొనసాగుతామని జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. ఆగస్టు 6న కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, ఈ కమిటీలో చాలా మందికి ఆమ్ ఆద్మీ పార్టీ(AAP)తో సంబంధాలు ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. గతంలో ఆప్‌లో పనిచేసిన వారే సీజేపీలో ఉన్నారని విమర్శిస్తు్న్నారు. కాక్రోచ్ జనతా పార్టీ, ఆప్‌కు డ్యూప్లికేట్ అని,…
తాజావార్తలు
-
ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
-
Ramayana Update: ‘రామాయణ’ నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Election Commission: గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు EPIC నంబర్ అవసరమా? ఎన్నికల కమిషన్ క్లారిటీ
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!