CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్పోర్టులో అవమానం..
- ఢిల్లీ ఎయిర్పోర్టులో అభిజిత్ దీప్కేకు అవమానం..
- దేశాన్ని నాశనం చేస్తున్నారు అంటూ ప్రయాణికుడి ఆగ్రహం..
- దొంగ దొంగ అంటూ పలువురు నినాదాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వరస ఎదురుదెబ్బలు ఎదుర్కొంటోంది. ఇప్పటికే సీజేపీ కో కన్వీనర్లు జంతర్ మంతర్ వద్ద ఆంక్షలను ఉల్లంఘించినందుకు 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు. మరోవైపు, సీజేపీపై ఓ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్పోర్టులో తీవ్ర అవమానం ఎదురైంది. ఆయన సొంత రాష్ట్రం మహారాష్ట్ర నుంచి ఢిల్లీకి చేరుకున్న సందర్భంలో కొందరు ప్రయాణికులు ఆయనను ఉద్దేశించి ‘‘దొంగ దొంగ’’ అంటూ నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. ఓ ప్రయాణికుడు దీప్కేను ఉద్దేశిస్తూ.. ‘‘మీరు దేశాన్ని ఎందుకు అస్థిరపరచాలని ప్రయత్నిస్తున్నారు.?’’ అని నిలదీశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే, అంతకుముందు అక్టోబర్ 10న సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ సీజేపీ జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనకు పిలుపునిచ్చింది. ఢిల్లీ పోలీసులు ఈ కార్యక్రమాన్ని భగ్నం చేశారు. అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు ముంబై నుంచి ఢిల్లీ వస్తున్న క్రమంలో విమానంలో వారిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో కూడా విమానంలో ఉన్న ప్రయాణికులు వీరిపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీప్కే దేశంలో నియంతృత్వం కొనసాగుతుందని నినాదాలు చేయడంతో, అందులో ఉన్న మహిళా ప్రయాణికురాలు దీనిని వ్యతిరేకించారు. దేశంలో ఎలాంటి నియంతృత్వం లేదని చెప్పారు. మరో ప్రయాణికులు వీరు ముగ్గురిని ఉద్దేశిస్తూ ‘‘స్వచ్ఛ భారత్, చెత్తను పారేయండి’’ అంటూ కామెంట్స్ చేయడం కూడా వైరల్గా మారాయి.
Also Read
- Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
- Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
Watch | CJP founder Abhijeet Dipke booed at an airport.
The guy who said "kyun desh kharab kar raha hai" spoke for majority of INDIANS who are literally sick and tired of useless protests every now and then! https://t.co/kCAEeIggPj
— Yash Rawat (@india_expert) October 14, 2026
తాజావార్తలు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్తో 130 కి.మీ. రేంజ్!
-
Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
-
TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..