Home
Cjp
Cjp News
-
Lal Hit Janata Party: దసరా నుంచే ‘‘CJP’’ పతనం.. ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ప్రారంభం..
Lal Hit Janata Party: నీట్ పేపర్ లీక్పై జంతర్ మంతర్ నిరసనల తెలిపిన కాక్రోచ్ జనతా పార్టీ(CJP) ఇప్పుడు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో నిరసనలకు పిలుపునిస్తోంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా ఒత్తిడి తీసుకువచ్చిన ఈ సీజేపీ ఇప్పుడు సీఈసీని టార్గెట్ చేస్తోంది. ఇదిలా, సీజేపీకి వ్యతిరేకంగా ‘‘లాల్ హిట్ జనతా పార్టీ’’ ఏర్పాటైంది. ఆదివారం ఢిల్లీలోని మాలవ్య స్మృతి భవన్లో ఈ గ్రూపు తొలి సభ్యత్వ… -
Ravi Kishan: ‘‘జెన్-జీ భారతదేశ ఆత్మ’’.. CJPకి యువతతో సంబంధం లేదు..
Ravi Kishan: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) జెన్-జీ ఉద్యమాలు చేస్తున్న తరుణంలో.. బీజేపీ ఎంపీ, నటుడు రవి కిషన్ కీలక వ్యాఖ్యు చేశారు. ఈ దేశానికి యువతే భవిష్యత్తు అని, జెన్-జీ భారతదేశ ఆత్మ అని అన్నారు. యువత దేశభక్తి కలిగిన వారని, అనేక విషయాలపై అవగాహనతో ఉన్నారని, భవిష్యత్తులో దేశాన్ని నడిపించే బాధ్యతలు చేపడుతారని పేర్కొన్నారు. ముంబైలో నిర్వహించిన ‘ఖిడ్కియాన్ థియేటర్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026’లో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి పాల్గొన్న రవికిషన్… -
CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
CJP Protest: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) చీఫ్ అభిజిత్ దీప్కేను పోలీసులు శనివారం విడుదల చేశారు. ఢిల్లీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో రిలీజ్ అయ్యారు. శుక్రవారం ఢిల్లీలోని కన్నాట్ప్లేస్లో తిరంగా మార్చ్ కోసం వెళ్తున్న దీప్కేను అదుపులోకి తీసుకున్న పోలీసులు శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆయన ‘‘పీస్ బాండ్’’పై సంతకం చేయడంతో విడుదలయ్యారు. దాస్, రాంకాల జైలులోనే ఎందుకు..? ఇదిలా ఉంటే, అభిజిత్ దీప్కే అరెస్ట్ అయిన కొన్ని గంటలకే… -
Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
Abhijeet Dipke: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఆయనను విడుదల చేయాలని శనివారం కోర్టు ఆదేశించింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోనని బాండ్పై సంతకాలు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో శుక్రవారం సీజేపీ ‘‘తిరంగా మార్చ్’’కు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని కన్నాట్ప్లేస్ సెంట్రల్ పార్క్లోని నిరసనకారులు చేరుకోవాలని అభిజిత్ దీప్కే కోరారు. అయితే, ఈ మార్చ్ నిర్వహించడానికి ముందే ఆయనను… -
DMK: కాంగ్రెస్తో కటీఫ్.. CJPతో కలిసి కొత్త కూటమికి డీఎంకే యత్నం?
DMK: డీఎంకే, కాంగ్రెస్ మధ్య దూరం మరింత పెరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన ఈ రెండు పార్టీలు, టీవీకే గెలిచిన తర్వాత డీఎంకేను కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయ్ పక్షాన చేరారు. ఈ పరిణామాన్ని కాంగ్రెస్ వెన్నుపోటుగా డీఎంకే వర్ణిస్తోంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా రాజకీయ నిరసనలు చేస్తున్న కాంగ్రెస్కు డీఎంకే దూరం పాటిస్తూనే.. SIR, ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్ లకు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా… -
Abhijeet Dipke: నోటీసులు ఇచ్చినా వినలేదు.. అభిజీత్ దిప్కేపై ఢిల్లీ పోలీసుల కీలక ప్రకటన
Abhijeet Dipke: ఢిల్లీలో తిరంగా మార్చ్కు ముందు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. అభిజీత్ ఎక్కడ ఉన్నారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తమ పార్టీ నేతను పోలీసులు అజ్ఞాత ప్రదేశానికి తరలించారని, ఆయనతో ఎలాంటి సంప్రదింపులు కుదరడం లేదని సీజేపీ ఆరోపించింది. అయితే, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలతోనే ఆయనను ప్రివెంటివ్ అరెస్ట్ చేసినట్లు తాజాగా ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. అభిజీత్ను అదుపులోకి… -
Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
Delhi Protest: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) శుక్రవారం ‘‘తిరంగా మార్చ్’’కు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని కన్నాట్ప్లేస్ సెంట్రల్ పార్క్లో జాతీయ జెండాలను పట్టుకుని నిరసన తెలపాలని ప్లాన్ చేసింది. అయితే, ఢిల్లీ పోలీసులు ఈ మార్చ్కు ముందే సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కేను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే, AISA విద్యార్థి నేత నేహా బోరాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మండిహౌజ్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తున్న నేహా బోరా, వామపక్ష విద్యార్థి సంఘాల నేతల్ని పోలీసులు… -
CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
CJP Protest: ఢిల్లీలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాక్రోచ్ జనతా పార్టీ శుక్రవారం ‘‘తిరంగా మార్చ్’’కు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని కన్నాట్ప్లేస్లోని సెంట్రల్ పార్క్కు చేరుకోవాలని తన మద్దతుదారుల్ని కోరింది. ఇదిలా ఉంటే, సీజేపీ నిరసన నేపథ్యంలో స్థానిక వ్యాపారులు కన్నాట్ప్లేస్ చేరుకుని సీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీకి, ఢిల్లీ పోలీసులకు మద్దతు తెలిపారు. పాలికాబజార్లోని వ్యాపారులు సీజేపీకి వ్యతిరేకత తెలియజేశారు. అటు ముంబైలో కూడా వ్యాపారులు సీజేపీకి ఎదురుతిరిగారు. పండగ షాపింగ్ సమయాల్లో… -
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
NSUI Protest: ఢిల్లీలో సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) త్రివర్ణ పతాక ప్రదర్శనకు ముందు గురువారం రాత్రి రాజకీయ, పోలీసు వర్గాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కన్నాట్ ప్లేస్లో ఇవాళ జరగాల్సిన 'లహరా దో తిరంగా' మార్చ్ను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు భారీగా భద్రతను పెంచారు. మరోవైపు, మహిళా కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండిస్తూ, వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యూఐ (నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా) కార్యకర్తలు రాత్రికి రాత్రే పార్లమెంట్… -
Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
Delhi Protest: వరస నిరసనల కారణంగా ఢిల్లీలోని వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా దసరా, దీపావళి సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ), ఇతర రాజకీయ పార్టీలు నిరసనలకు పిలుపునివ్వడంతో తాము నష్టపోతున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీపావళి ముగిసే వరకు ఢిల్లీలో నిరసనలు, ప్రదర్శనలకు అనుమతి ఇవ్వవద్దని కోరుతూ ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాసింది. పండగల సమయంలో నిరసనల కారణంగా మార్కెట్లలో రద్దీ…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Sattenapalli Municipality : సత్తెనపల్లి మున్సిపాలిటీలో కూటమి చిచ్చు.. వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా
-
PM Modi: నేపాల్కు భారీ సాయం.. రూ.15 వేల కోట్ల అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోడీ..
-
Bihar MLA Anant Singh: బీహార్ ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. 50 లక్షల గులాబ్ జామూన్లు, విజేతకు థార్ కారు!
-
Anil Ravipudi: కమర్షియల్ హిట్ కొట్టడం అనిల్ రావిపూడి వల్లే అవుతుందా? మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు?
ట్రెండింగ్
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!