Home
Cjp
Cjp News
-
Explainer: రణక్షేత్రాన్ని తలపిస్తోన్న ఢిల్లీ..అక్టోబర్ 10న ఏం జరగనుంది?
దేశ రాజధాని ఢిల్లీ రణక్షేత్రాన్ని తలపిస్తోంది. విద్యార్థి సంఘాల నుంచి విపక్షాల వరకు వరుస ఆందోళనలతో ఢిల్లీని రణరంగంగా మార్చేస్తున్నారు. ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీలో శాంతి భద్రతలు పోలీసులకు సవాల్‌గా మారాయి. జంతర్ మంతర్ వేదికగా ఎప్పుడు ఎవరు ఆందోళనలకు పిలుపునిస్తారో అంతుపట్టకపోవడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. పైగా ఢిల్లీ పోలీసులను జులై 21 నాటి చేదు అనుభవవాలు కూడా వెంటాడుతున్నాయ్. కొన్ని నెలలుగా ప్రతి రోజూ దేశ రాజధానిలో కనిపిస్తున్న దృశ్యాలు ఇవే. వాస్తవానికి… -
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
Vivek Bhagat: తనపై వచ్చిన లైంగిక వేధింపుల విచారణ కొనసాగుతున్నందున తన ప్రమోషన్‌ను నిలిపేయాలని ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్ కోరారు. వచ్చిన ప్రమోషన్ ఉత్తర్వుల్ని ప్రస్తుతానికి నిలిపేయాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను కోరుతూ లేఖ రాశారు. అక్టోబర్ 02 జంతర్ మంతర్ వద్ద కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ వామపక్ష విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. ఈ నిరసనల సమయంలో వివేక్ భగత్ తనను అనుచితంగా తాకాడంటూ ఓ… -
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
CJP Protest: ముంబైలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిర్వహించిన నిరసన కార్యక్రమంపై పోలీస్ యాక్షన్ మొదలైంది. నిరసన నిర్వాహకులతో పాటు 400-500 మంది గుర్తుతెలియని సీజేపీ మద్దతుదారులు, నిరసనకారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్లో ఈ కేసులు నమోదైనట్లు ముంబై పోలీసులు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 189, 223, అలాగే మహారాష్ట్ర పోలీస్ చట్టంలోని సెక్షన్లు 37(1)(3), 135 కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. శివాజీ… -
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
CJP vs Congress: ముంబైలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిరసనల తర్వాత, సీజేపీ-కాంగ్రెస్ మధ్య వివాదం చెలరేగింది. సీజేపీలోని నేతలు ‘‘లిబరల్ ఎకోసిస్టమ్’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అభిజిత్ దీప్కేను లక్ష్యంగా చేసుకుని ఓ వర్గం ప్రచారం చేస్తోందని, సీజేపీ కో కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా మండిపడ్డారు. రాంకా ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘‘సెల్ఫ్ డిక్లేర్డ్ లిబరల్ ఎకో సిస్టమ్’’ అభిజీత్ దీప్కేను విమర్శించేందుకు యాక్టివేట్ అయిందని ఆరోపించారు. చాలా కాలం తర్వాత లక్షలాది… -
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
CJP: CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ అక్టోబర్ 02న ముంబైలోని శివాజీ పార్క్‌లో నిరసన నిర్వహించింది. అయితే, ఈ నిరసనల్లో మైనర్ పిల్లల్ని ఉపయోగించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. అక్టోబర్ 02న శివాజీ పార్క్‌లో జరిగిన నిరసనల్లో మైనర్లను ఉపయోగించారని, వారి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని వచ్చిన ఫిర్యాదుపై కమిషన్ విచారణ… -
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
Abhijeet Dipke: ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో ఇప్పుడు జ్ఞానేశ్ కుమార్ వంతు వచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా రెండో విడత పోరాటానికి పిలుపునిచ్చారు. కొన్ని నెలల కిందట పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారంపై నెల రోజుల పాటు భారీ ఎత్తున నిరసనలు చేపట్టి, విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా చేసిన CJP, ఇప్పుడు మరో పెద్ద ఉద్యమానికి… -
CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
CJP: కేంద్ర ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ((CJP) అక్టోబర్ 02న ముంబైలోని శివాజీ పార్క్‌లో భారీ నిరసనలకు పిలుపునిచ్చింది. అయితే, ఈ కార్యక్రమానికి ముంబై పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే ‘‘జైల్ భరో ఆందోళన్’’కు పిలుపునిచ్చారు. అయితే, సీజేపీకి స్థానిక ముంబై వాసుల నుంచి షాక్ తగిలింది. శివాజీ పార్క్‌లోని స్థానిక నివాసితులు సీజేపీ కార్యక్రమం… -
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
Thackeray Brothers: ఎన్నికల సంఘం (EC), ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై రాజకీయ ఆందోళన నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP) అక్టోబర్ 02న ముంబైలోని శివాజీ పార్క్‌లో భారీ నిరసనలకు పిలుపునిచ్చింది. అయితే, ఈ కార్యక్రమానికి పోలీసుల నుంచి అనుమతి రాలేదు. అయినప్పటికీ, సీజేపీ శివాజీ పార్క్‌లోనే ఆందోళన నిర్వహించేందుకు సిద్ధమైంది. ముంబై పోలీసులు అనుమతి నిరాకరించడంతో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ‘‘జైల్ భరో ఆందోళన్’’కు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే, ఈ సీజేపీ… -
CJP: కాక్రోచ్‌లంతా అస్సామేనా..? రాంకా అరెస్ట్.. దీప్కే కూడా అరెస్ట్ చేస్తారా?
CJP: అస్సాంలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP)కి భారీ ఎదురుదెబ్బ తాకింది. ఆ పార్టీ కో కన్వీనర్ అశుతోష్ రాంకాను అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం గౌహతిలో సీజేపీ వాలంటీర్ సమావేశానికి ముందే రాంకాను అదుపులోకి తీసుకున్నారు. తమ సభ్యుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని సీజేపీ ఆరోపిస్తోంది. అశోతోష్ రాంకాను గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లినట్లు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆరోపించారు. సీజేపీ పరిస్థితిని చూస్తే అంతా అస్సామే అనే ఫేమస్ సినిమా డైలాగ్ గుర్తుకువస్తోంది. ఇప్పుడు,… -
CJP: కాక్రోచ్ పార్టీకి హిమంత మామ ట్రీట్మెంట్.. రాంకా అరెస్ట్, అభిజత్ దీప్కే ఆగ్రహం..
CJP: అస్సాంలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP)కి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కోకన్వీనర్ అశుతోష్ రాంకా, ఆయన మద్దతుదారుల్ని అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం గౌహతిలో సీజేపీ వాలంటీర్ల సమావేశానికి ముందే రాంకాతో సహా పలువురు కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమావేశానికి వెళ్తున్న సమయంలో తమను అడ్డుకున్నారని సీజేపీ ఆరోపిస్తోంది. రాంకాతో పాటు నాగాలాండ్ నుంచి వచ్చిన ముగ్గురు కార్యకర్తలు మరికొందర్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనపై సీజేపీ కన్వీనర్,…
తాజావార్తలు
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..