Cinematography Bill 2023:తాజాగా సినిమాటోగ్రఫీ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. సినిమాటోగ్రఫీ చట్టం-1952 అంటే 1952లో తెచ్చిన సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణలు చేస్తూ తాజాగా సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లు-2023ను కేంద్రం ప్రతిపాదించగా రాజ్యసభ ఆమోదించింది. ఇక సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లు-2023 ద్వారా పైరసీ చేసిన సినిమాలు ఇకపై ఇంటర్నెట్‌లో కనిపించకుండా అడ్డుకట్ట వేయడానికి చర్యలు తీసుకోనున్నారు. అంతేకాదు పైరసీ చేస్తే మూడేళ్ళ జైలు శిక్షతో పాటు సదరు సినిమా నిర్మాణ వ్యయంలో 5% ఫైన్ చెల్లించేలా…