Home
Cinema
Cinema News
-
Anumana Pakshi Trailer: డీజే టిల్లు డైరెక్టర్ నుంచి మరో క్రేజీ కామెడీ.. నవ్వులు పూయిస్తున్న రాగ్ మయూర్ క్యారెక్టరైజేషన్
Anumana Pakshi Trailer: ‘డీజే టిల్లు’తో టాలీవుడ్లో తనదైన కామెడీ మార్క్ చూపించిన దర్శకుడు విమల్ కృష్ణ ఇప్పుడు మరో డిఫరెంట్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రాగ్ మయూర్ హీరోగా తెరకెక్కిన ‘అనుమాన పక్షి’ ట్రైలర్ తాజాగా విడుదలై సినిమాపై అంచనాలు పెంచుతోంది. ప్రతి చిన్న విషయాన్ని అనుమానిస్తూ, అతిగా ఆలోచిస్తూ తన జీవితాన్ని తానే కన్ఫ్యూజ్ చేసుకునే ఓ వ్యక్తి చుట్టూ కథను నడిపించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో రాగ్ మయూర్ సన్నీ… -
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ కపుల్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణేష్ చతుర్థి వేడుకలు ప్రత్యేకంగా జరిగాయి. ప్రతి ఏడాది తమ కుటుంబంలో వివిధ పండుగలను ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ జంట.. ఈసారి మాత్రం పర్యావరణహితమైన గణపతి విగ్రహంతో అందరి దృష్టిని ఆకర్షించింది. సైఫ్ అలీ ఖాన్ స్వయంగా మట్టితో గణపతి విగ్రహాన్ని తయారు చేస్తున్న ఫొటోలను కరీనా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. అయితే… -
Family Pack First Look: సంక్రాంతి బరిలో శ్రీ విష్ణు కొత్త సినిమా.. ఫన్నీగా ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్
Family Pack First Look: ‘సామజవరగమన’ సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన హీరో శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే మంచి అంచనాలు ఉండగా.. తాజాగా ఈ సినిమాకు ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే ఫన్నీ టైటిల్‌ను ఖరారు చేశారు. వినాయక చవితి సందర్భంగా ఈ రోజు మేకర్స్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్‌ను కూడా చాలా వినూత్నంగా డిజైన్ చేశారు. ఇంట్లోని… -
Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
Mookuthi Amman 2 Teaser: నయనతార అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘మూకుతి అమ్మన్ 2’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. తెలుగు, తమిళ్ లో ఒకే సారి తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను వినాయక చతుర్థి సందర్భంగా రిలీజ్ చేశారు. తెలుగులో ‘మహాశక్తి’ పేరుతో రాబోతున్న ఈ సినిమా, మొదటి భాగానికి భిన్నంగా మరింత భారీ స్థాయిలో పౌరాణికం, ఫాంటసీ, యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ మొదట్లోనే… -
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
Nawazuddin Siddiqui: ఒక నటుడి కెరీర్‌ను పూర్తిగా మార్చేయడానికి ఒక్క సినిమా చాలు.. అప్పటివరకు చిన్న చిన్న పాత్రల కోసం ఎదురుచూసిన నటుడికి ఒక్కసారిగా వరుస ఆఫర్లు రావడం, నిర్మాతలు కూడా పారితోషికం ఎంత కావాలంటే అంత రాసుకోమంటూ బ్లాంక్ చెక్కులు ఇవ్వడం అంటే మాటలు కాదు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ జీవితంలో అలాంటి మలుపు తీసుకొచ్చిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ 2’. ఈ సినిమా తనను తొలిసారి స్టార్‌గా భావించేలా చేసిందని నవాజుద్దీన్… -
Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
Taapsee Pannu: సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ కావాలంటే ఫొటోషూట్, పర్ఫెక్ట్ లొకేషన్, పర్ఫెక్ట్ పోజ్ అన్నీ ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ బాలీవుడ్ నటి తాప్సీ పన్ను మాత్రం తనకు ఎదురైన ఫన్నీ పరిస్థితినే సోషల్ మీడియా కంటెంట్‌గా మార్చేశారు. హాలిడేలో భర్త మథియాస్ బోతో కలిసి ఒక పర్ఫెక్ట్ ఫోటో కోసం చేసిన ప్రయత్నాలు వరుసగా విఫలమవడంతో, చివరికి ఆ ఫెయిల్యూర్ మూమెంట్స్నే అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు, చివరి ప్రయత్నంలో ఏఐని ఉపయోగించి… -
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
Diljit Dosanjh: ‘మిర్జాపూర్ ది మూవీ’లోని ‘సాన్సోం కి మాలా పే’ పాట ఇప్పుడు సినిమా పరిధిని దాటి అంతర్జాతీయ వేదికపై కూడా సందడి చేస్తోంది. లండన్‌లోని ప్రతిష్టాత్మక వెంబ్లీ స్టేడియంలో పంజాబీ స్టార్ సింగర్ దిల్జిత్ దోసాంజ్ ఈ క్లాసిక్ పాటను తన లైవ్ పెర్ఫార్మెన్స్లో ఆలపించడంతో అభిమానులు ఒక్కసారిగా ఫిదా అయ్యారు. ఆయన పాట పాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, వెంబ్లీ స్టేడియం మొత్తం ఫోన్ లైట్లతో మెరిసిపోయిన దృశ్యాలు నెటిజన్లను… -
Bethlehem Kudumba Unit: ‘లోకా: చాప్టర్ 1’ రికార్డ్ బద్దలు.. మలయాళంలో నంబర్ 1గా నివిన్ పౌలీ సినిమా!
Bethlehem Kudumba Unit: మలయాళ సినిమా బాక్సాఫీస్ చరిత్రలో మరో సంచలనం నమోదైంది. నిన్నటివరకు మలయాళ చిత్రసీమలో ఆల్‌టైమ్ నంబర్ 1 ఇండస్ట్రీ హిట్‌గా ఉన్న ‘లోకా: చాప్టర్ 1 చంద్ర’ సాధించిన ₹301.5 కోట్ల వసూళ్లను ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ కేవలం 24 రోజుల్లోనే అధిగమించింది. దీంతో మలయాళ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నివిన్ పౌలీ, మమితా బైజుల రొమాంటిక్ కామెడీ ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ సరికొత్త చరిత్ర… -
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
Ramayana: రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘రామాయణం’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ పౌరాణిక సినిమాపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతోంది. ఈ క్రమంలో గణేష్ చతుర్థి సందర్భంగా మేకర్స్ ప్రేక్షకులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు. గణేష్ చతుర్థి సందర్భంగా ‘రామాయణం’ మేకర్స్ సీతా, రామ్‌లకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను… -
Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
Toxic OTT: ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ తర్వాత దాదాపు నాలుగేళ్ల పాటు యశ్ కోసం ఎదురుచూసిన అభిమానులకు ‘టాక్సిక్’ భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోయిన ఈ మూవీకి ఇప్పుడు ఓటీటీ రూపంలో మరో అవకాశం దక్కబోతుందా? ఓటీటీ ఆడియన్స్ ఈ సినిమాను ఎలా ఆదరిస్తారు? అనే చర్చ కూడా ఇప్పుడు బాగానే…
తాజావార్తలు
-
AP Local Body Elections: కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారు.. జనసేన, బీజేపీకి ఎన్ని స్థానాలంటే?
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..