Home
Cinema
Cinema News
-
Prabhas : ప్రభాస్ ట్రిపుల్ బ్లాస్ట్… ఏడాదిలోనే 3 సినిమాలు రిలీజ్
Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్‌కు రాబోయే రోజులు నిజంగానే పండుగ రోజులు కానున్నాయా? ఒక సినిమా కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నుంచి, వరుసగా భారీ చిత్రాలు థియేటర్లలోకి రావడానికి రంగం సిద్ధమవుతోందా? ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో ఇదే చర్చ నడుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్లో ఇప్పటివరకు ఎన్నో భారీ ప్రాజెక్టులు వచ్చినా, ఒకే ఏడాదిలో ఇంత పెద్ద స్థాయిలో వరుస విడుదలలు జరిగే అవకాశం కనిపించడం అభిమానల్లో… -
Kanatha Kaanom OTT Release : ఓటీటీలోకి యోగి బాబు తమిళ కామెడీ.. తెలుగులోనూ చూడవచ్చు
Kanatha Kaanom OTT Release : తమిళ నటుడు యోగి బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన కామెడీ మూవీ ‘కేనతా కానోమ్’. థియేటర్లలో రిలీజ్ అయిన మూడు నెలలకు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. థియేటర్లలో చూడని వాళ్ళు ఇప్పుడు ఓటీటీలో చూసేయచ్చు. 2026 మార్చి 13న థియేటర్లలో విడుదలైన ‘కేనతా కానోమ్’ మూవీ జూన్ 16 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ తెలుగుతో పాటు పలు భాషల్లో అందుబాటులోకి వచ్చింది.… -
Theatre Releases June 2026 : ‘మా ఇంటి బంగారం’ నుండి ‘చిన్న చిన్న ఆసై’ వరకు… ఈ వారం థియేటర్లలో ఈ సౌత్ సినిమాలని డోంట్ మిస్
Theatre Releases June 2026 : ఈ వారం దక్షిణాది చిత్రసీమ ప్రేక్షకులకు నిజంగానే ఒక చిన్న సినీ పండుగలా మారబోతోంది. ఒకవైపు స్టార్ హీరోల భారీ చిత్రాలు, మరోవైపు కొత్త కథలతో వస్తున్న ప్రయోగాత్మక సినిమాలు, ఇంకోవైపు హారర్, థ్రిల్లర్, రొమాన్స్, సోషల్ డ్రామా వంటి విభిన్న జానర్లతో జూన్ 19న థియేటర్లకు సందడి తీసుకురానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాలు ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్ అందించనున్నాయి. ఈ వారం… -
Suriya50 : క్రేజీ కాంబో లోడింగ్… ‘జైలర్’ డైరెక్టర్ తో సూర్య కామెడీ డ్రామా
Suriya50 : సూర్య కెరీర్లో 50వ సినిమా ఏ దర్శకుడితో ఉంటుందనే ప్రశ్నకు ఇంకా అధికారిక సమాధానం రాకపోయినా, కోలీవుడ్‌లో ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఒకవైపు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సూర్య, మరోవైపు తన నెక్స్ట్ మూవీ ప్రత్యేకంగా మలచాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ‘జైలర్’తో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ పేరు తెరపైకి రావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్కు తనదైన కామెడీ… -
Nagarjuna Birthday Special : ఎవర్ గ్రీన్ క్లాసిక్ రొమాంటిక్ మూవీ రీరిలీజ్ తో కింగ్ బర్త్ డే ట్రీట్ రెడీ
Nagarjuna Birthday Special : తెలుగు సినిమా చరిత్రలో కొన్ని చిత్రాలు కేవలం సినిమాలుగానే మిగలవు. అవి మరో తరానికి మోసుకెళ్లే జ్ఞాపకాలుగా మారిపోతాయి. కాలం ఎంత మారినా, టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్లినా, ఆ కథల మాధుర్యం మాత్రం చెదరదు. అలాంటి అరుదైన క్లాసిక్‌ల జాబితాలో ముందువరుసలో నిలిచే చిత్రం ‘గీతాంజలి’. ప్రేమను, జీవితాన్ని, మరణాన్ని ఒక కవితలా ఆవిష్కరించిన ఈ చిత్రం మరోసారి వెండితెరపై ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం… -
Rashmika Mandanna : రష్మిక మూవీకి ‘A’ సర్టిఫికెట్… త్వరలోనే థియేటర్లలోకి
Rashmika Mandanna : సినిమా విడుదలకు ముందే సెన్సార్ సర్టిఫికెట్ కారణంగా వేడెక్కుతోంది రష్మిక మందన్న నటించిన బోల్డ్ మూవీ ‘కాక్టెయిల్ 2’. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ను యూత్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ బోర్డు నుంచి ‘ఏ’ సర్టిఫికెట్ పొందడంతో మరింత హాట్ టాపిక్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 19న విడుదలకు సిద్ధమవుతున్న ‘కాక్టెయిల్ 2’పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో… -
Peddi : మున్నా భయ్యాకు హ్యాండిచ్చిన ‘పెద్ది ‘… వెంకీ మామ సినిమా అయినా కలిసొచ్చేనా ?
Peddi : ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌లో మున్నా భయ్యాగా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన నటుడు దివ్యేందు శర్మ. ఇప్పుడు తను టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ‘మీర్జాపూర్’ తో హిందీ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు దివ్యేందు. ఈ నటుడు తెలుగు తెరపై అడుగుపెడుతున్నాడనే వార్త వచ్చినప్పుడే సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘పెద్ది’ చిత్రంలో అతను కీలక పాత్రలో… -
Ravi Teja New Movie Update : మాస్ మహరాజ్ ను లైన్లో పెట్టిన ‘సింగం’ డైరెక్టర్… ‘ఇరుముడి’ తర్వాత ఇదే ప్రాజెక్ట్ ?
Ravi Teja New Movie Update : ‘ఇరుముడి’తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న రవితేజ, మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంలో ‘సింగం’ ఫ్రాంచైజీతో దర్శకుడు హరితో ఆయన చేతులు కలపనున్నారనే ప్రచారం హాట్ టాపిక్‌గా మారింది. రీసెంట్ గా దర్శకుడు హరి ఇటీవల రవితేజను కలిసి ఒక లైన్ స్టోరీ వినిపించారని తెలుస్తోంది. కథ రవితేజకు నచ్చిందని, ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.… -
Kollywood Movie Updates : తమిళ హీరోలకు రెమ్యూనరేషన్ కష్టాలు… నిన్న అజిత్ నేడు విక్రమ్
Kollywood Movie Updates : సినీ పరిశ్రమలో హీరోల రెమ్యూనరేషన్ పరిస్థితి ఇప్పుడు కాస్త భిన్నంగా కనిపిస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలు, మారుతున్న థియేట్రికల్ మార్కెట్, ఓటీటీ వ్యాపారంలో వచ్చిన మార్పులు నిర్మాతలను కొత్త లెక్కలు వేయించేలా చేస్తున్నాయి. ఈ ప్రభావం స్టార్ హీరోల పారితోషికాలపైనా పడుతున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఇటీవల తమిళ స్టార్ హీరో అజిత్ రెమ్యూనరేషన్ విషయంలో వార్తలు వినిపించగా, ఇప్పుడు అదే జాబితాలో చియాన్ విక్రమ్ పేరు కూడా చేరడం కోలీవుడ్‌లో… -
Dulquer Salmaan Action film : గేమ్ మొదలు పెట్టబోతున్న దుల్కర్ సల్మాన్… క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్
Dulquer Salmaan Action film : దుల్కర్ సల్మాన్ పేరు వినగానే గుర్తొచ్చేది వైవిధ్యమైన కథలు, ఆకట్టుకునే నటన, భాషలకు అతీతంగా సంపాదించుకున్న అభిమాన వర్గం. మలయాళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగిన దుల్కర్, తెలుగు ప్రేక్షకుల మనసుల్లో కూడా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీ భాస్కర్’ వంటి చిత్రాలతో ఆయనకు తెలుగు మార్కెట్లో కూడా బలమైన గుర్తింపు ఏర్పడింది. అందుకే దుల్కర్ కొత్త సినిమా గురించి ఏ చిన్న వార్త వచ్చినా…
తాజావార్తలు
-
Keerthy Suresh : వరుస ఫ్లాప్స్ నుంచి బయటపడేనా?.. కీర్తి సురేష్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే!
-
Jailer 2 కలెక్షన్ల సునామీ.. తొలిరోజే రూ.125 కోట్లు.. అయినా ఆ రెండు సినిమాల రికార్డులు సేఫ్..!
-
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఊరట.. తిరంగా మార్చ్‌పై తక్షణ ఆదేశాలకు నిరాకరణ!
-
TDP vs YCP: పుంగనూరులో ఉద్రిక్తత.. వైసీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి!
-
Punam Raut Retires: “చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా”.. రిటైర్మెంట్ ప్రకటనపై పూనమ్ భావోద్వేగం..
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!