Home
Cinema
Cinema News
-
Kaala Hiran Controversy : ఆ సినిమా విడుదలను ఆపేయండి… కొత్త వివాదంలో కోర్టుకెక్కిన సల్మాన్ ఖాన్
Kaala Hiran Controversy : బాలీవుడ్లో ‘కాలా హిరణ్: ది బ్యాటిల్ ఫర్ లెగసీ’ మూవీ వివాదంలో చిక్కుకుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాపై నేరుగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కథ గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కృష్ణజింకల వేట కేసుతో పోలికలు కలిగి ఉందని భావిస్తున్న సల్మాన్, ఈ ప్రాజెక్ట్ తన ప్రతిష్టకు నష్టం కలిగించే అవకాశముందని వాదిస్తున్నారు. సల్మాన్ ఖాన్ తరఫు న్యాయ… -
AK64 : రెమ్యూనరేషన్ చిక్కుల్లో తల… 200 నుంచి 100 కోట్లకు పడిపోయిందా ?
AK64 : సినిమా ప్రపంచంలో హీరోల పారితోషికాల గురించి చర్చలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. కొన్నిసార్లు అవే చర్చలు ఒక పెద్ద వార్తగా మారిపోతాయి. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ విషయంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అభిమానులు ఆయన తదుపరి సినిమా ఎప్పుడు ప్రకటిస్తారా అని ఎదురు చూస్తుంటే, ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం మరో అంశం ఎక్కువగా చర్చకు వస్తోంది. అదే ఆయన పారితోషికం. కథ, దర్శకుడు, బ్యానర్ కంటే ఎక్కువగా అజిత్… -
Mollywood Times Controversy : ‘మాలీవుడ్ టైమ్స్’ నిర్మాతలపై సెన్సార్ టీం గరం గరం… మ్యూట్ చేసిన పదాలతో సినిమా రిలీజ్
Mollywood Times Controversy : సినిమా పరిశ్రమలో వివాదాలు కొత్త విషయం కాదు. ఎప్పుడూ ఏదో ఒక సినిమాపై వివాదాలు వస్తూనే ఉంటాయి. నిన్నటికి ‘పెద్ది’ మూవీ, ఇప్పుడు మలయాళ చిత్రసీమలో మరో మూవీకి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. యువ నటుడు నస్లెన్ ప్రధాన పాత్రలో నటించిన ‘మాలీవుడ్ టైమ్స్’ చిత్రం థియేటర్లలో మంచి స్పందన అందుకుంటున్న సమయంలో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)తో సంబంధం ఉన్న ఒక వివాదం హాట్ టాపిక్‌గా… -
Sing-Geetham : ‘సింగ్-గీతమ్’ మూవీని ఏ ఓటీటీలో చూడొచ్చంటే ?
Sing-Geetham : సినిమా ప్రపంచంలో వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపించిన అరుదైన దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు పేరు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో వినూత్న చిత్రాలను అందించిన ఆయన, ఇప్పుడు 94 ఏళ్ల వయసులో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడం సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా ఈ వయసులో విశ్రాంతి తీసుకునే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు. కానీ సింగీతం మాత్రం కొత్త కథలపై తన… -
Lenin Movie Postponed : “లెనిన్” రిలీజ్ వాయిదా… జూలై సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా ?
Lenin Movie Postponed : ఈ మధ్యకాలంలో తెలుగు సినీ పరిశ్రమలో యువ హీరోల సినిమాలపై ప్రేక్షకుల అంచనాలు ఎలా పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మంచి టైటిల్, ఆకట్టుకునే గ్లింప్స్, హార్ట్ టచింగ్ పాటలు ఉంటే చాలు, సినిమా విడుదలకు ముందే అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంటుంది. ప్రస్తుతం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘లెనిన్’ ఒకటి. అయితే ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు తాజాగా… -
Bhogi Climax Shoot : క్లైమాక్స్ షూట్ లో “భోగి”… 20 రోజుల పాటు మెగా షెడ్యూల్
Bhogi Climax Shoot : సంపత్ నంది, శర్వానంద్ కాంబినేషన్ లో వస్తున్న ‘భోగి’ సినిమాకు ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తాజాగా మరో ముఖ్యమైన అప్డేట్తో వచ్చేసింది. కథలో అత్యంత కీలకంగా నిలిచే క్లైమాక్స్ షూటింగ్ కు రంగం సిద్ధమైంది. ఈ క్లైమాక్స్ లో యాక్షన్ సీన్స్ మాత్రమే కాకుండా, ఎమోషన్స్ తో కూడా ఆకట్టుకోబోతున్నాయి. ఇదంతా ఒక భారీ సెట్… -
Varalaxmi Sarathkumar : నేను అరవను కరుస్తా…డైరెక్టర్’కు వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
Varalaxmi Sarathkumar Controversy : వరలక్ష్మీ శరత్‌కుమార్ పేరు చుట్టూ వివాదాలు కొత్తేమీ కాదు. అయితే ఈసారి పరిస్థితి కొంచెం భిన్నంగా కనిపిస్తోంది. దర్శకుడు సంజీవ్ మేగోటి తెరకెక్కిస్తున్న ‘పోలీస్ కంప్లైంట్’ సినిమాలో వరలక్ష్మీ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందే దర్శకుడు చేసిన ఆరోపణలు, ఆ తర్వాత వరలక్ష్మీ ఇచ్చిన కౌంటర్ ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఒకవైపు ప్రమోషన్స్‌కు సహకరించడం లేదంటూ దర్శకుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం… -
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Vadde Naveen : ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు దగ్గరైన హీరోల జాబితాలో వడ్డే నవీన్ పేరు ప్రత్యేకంగా వినిపించేది. ఎమోషనల్ ఎంటర్టైనర్లు, కుటుంబ కథా చిత్రాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, కొంతకాలం పాటు సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు వచ్చి ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సినిమా విడుదలకు ముందు నుంచే ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.… -
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
Jagapathi Babu : ఒకప్పుడు థియేటర్ వద్ద ప్రేక్షకులు చెప్పిన మాటే సినిమా భవితవ్యాన్ని నిర్ణయించేది. ఇప్పుడు అయితే విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియా పోస్టులు, ట్రోల్స్, రివ్యూలు, హ్యాష్‌ట్యాగ్‌లు ఒక సినిమాపై ప్రజల్లో అభిప్రాయం ఏర్పడేలా చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా చుట్టూ నెలకొన్న వివాదాలపై ప్రముఖ నటుడు జగపతి బాబు ఘాటుగానే స్పందించారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘పెద్ది’ సినిమాపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రతికూల… -
Ravi Mohan Reunion Rumors : గర్ల్ ఫ్రెండ్ తో రవి మోహన్ ప్యాచప్… అసలేం జరుగుతోంది ?
Ravi Mohan Reunion Rumors : ప్రేమ, విరహం, మళ్లీ కలవడం.. ఇవి కేవలం సినిమాల కథల్లోనే కాదు, సెలబ్రిటీల జీవితాల్లో కూడా తరచూ కనిపించే అంశాలు. అయితే ఒకసారి విడిపోయినట్లు వార్తలు వచ్చిన జంట మళ్లీ కలిసిందనే ప్రచారం మొదలైతే ఇక ఆవార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. ప్రస్తుతం నటుడు రవి మోహన్, గాయని కెనీషా ఫ్రాన్సిస్ పేర్లు సోషల్ మీడియాలో ఇదే కారణంతో వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా వారి వ్యక్తిగత జీవితం…
తాజావార్తలు
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
-
YCP Office Fire: వైసీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు, 10 వాహనాలు దగ్ధం!
-
Sai Krishna Custodial Death: సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు.. రంగంలోకి సీబీఐ.!
-
Rajnath Singh: బంగ్లాదేశ్ తరహా అస్థిరతను సృష్టించేందుకు కుట్ర?.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!